Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » సంక్రాంతి పోటీ గురించి అస్సలు భయం లేదు : రాంచరణ్

సంక్రాంతి పోటీ గురించి అస్సలు భయం లేదు : రాంచరణ్

  • January 7, 2019 / 10:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సంక్రాంతి పోటీ గురించి అస్సలు భయం లేదు : రాంచరణ్

మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్లో తెరకెక్కిన ‘వినయ విధేయ రామ’ చిత్రం జనవరి 11న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న తరుణంలో.. ఈ చిత్ర ప్రమోషన్ లో చురుగ్గా పాల్గొంటున్నాడు చరణ్. మరో వైపు ‘ఎన్టీఆర్ -కథానాయకుడు’ ‘ఎఫ్2’ ‘పేట’ వంటి చిత్రాలు కూడా రిలీజ్ కాబోతుండడంతో భారీ పోటీ నెలకొంది.

ఇక ఈ విషయం చరణ్ స్పందిస్తూ… “రెండు భారీ చిత్రాలను సంక్రాంతి సీజన్ ఈజీగా అకామడేట్ చేస్తుంది. మరో వారం రోజుల తర్వాత మరో భారీ చిత్రాన్ని కూడా విడుదల చేయొచ్చు. సంక్రాంతి అంత సత్తా ఉంది. ఈ సంక్రాంతి పోటీ గురించి నేను కంగారు పడటం లేదు … అన్ని సినిమాలు హిట్ అవుతాయనే నమ్మకం నాకుంది”.

ఇక బాలకృష్ణ నటించిన ‘ఎన్టీఆర్ – కథానాయకుడు’ చిత్రం గురించి చరణ్ మాట్లాడుతూ… “నేను పర్సనల్ గా కూడా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రం కోసం ఎదురు చూస్తున్నా, అలాగే ఎంతో మర్యాదతో ఎదురుచూస్తున్నా… ‘ఎన్టీఆర్’ పై ఎంతో గౌరవంతో ఆ చిత్రాన్ని క్రిష్ తెరకెక్కించాడని నేను భావిస్తున్నాను.., ప్రతి ఒక్కరూ గర్వించేలా ఈ చిత్రం కచ్చితంగా ఉంటుంది. నేను చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక వెంకటేష్, వరుణ్ తేజ్ ల ‘ఎప్2’ మూవీ కూడా సూపర్ హిట్ అవుతుందని చరణ్ చెప్పాడు. చరణ్ స్పందిస్తూ “చాలా కాలం తరువాత వెంకీగారు.. కామెడీ యాంగిల్ తో వస్తున్నారు.. కచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు… ఇక అయన పక్కన వరుణ్ ఎలా చేశాడో కూడా చూడాలి” అంటూ చరణ్ చెప్పుకొచ్చాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #F2movie
  • #NTR biopic
  • #NTR Kathanayakudu
  • #Ram Charan
  • #Vinaya Vidheya Rama Movie

Also Read

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

related news

Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’.. నైజాం మార్కెట్‌లో బిజినెస్ ఎలా ఉంది?

Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

Tollywood Summer: సమ్మర్‌ ఫైట్‌: అందరూ రెడీ అంటున్నారు.. అందరి మీదా డౌటే..

trending news

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

2 hours ago
Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

2 hours ago
Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

17 hours ago
Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

2 days ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

2 days ago

latest news

Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

54 seconds ago
NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

7 mins ago
Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

16 mins ago
Vishwak Sen: ఫంకీ టికెట్ రేట్ల పెంపు.. ఏపీలో ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

22 mins ago
Kalki 2 : కల్కి 2 షూటింగ్ కి కమల్, అమితాబ్ రెడీ.. అయితే ఆలస్యం ఎవరిదీ..?

Kalki 2 : కల్కి 2 షూటింగ్ కి కమల్, అమితాబ్ రెడీ.. అయితే ఆలస్యం ఎవరిదీ..?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version