Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Ram Charan: లెదర్ జాకెట్ కోసం చరణ్ అన్ని లక్షలు ఖర్చు చేశారా?

Ram Charan: లెదర్ జాకెట్ కోసం చరణ్ అన్ని లక్షలు ఖర్చు చేశారా?

  • June 18, 2022 / 06:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: లెదర్ జాకెట్ కోసం చరణ్ అన్ని లక్షలు ఖర్చు చేశారా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకోగా ఆచార్య సినిమాతో చేదు ఫలితం ఎదురైంది. అయితే ఆచార్య రిజల్ట్ చరణ్ కెరీర్ పై ఏ మాత్రం ప్రభావం చూపలేదు. ఫ్యాన్స్ లో ఎక్కువమంది ఆచార్య సినిమాను చిరంజీవి సినిమాగానే భావించారు. ఆచార్య డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు రాగా చిరంజీవి, చరణ్ తమ రెమ్యునరేషన్ ను కొంతమేర త్యాగం చేశారని వార్తలు వచ్చాయి.

అమెజాన్ ప్రైమ్ లో మొదట అనుకున్న డేట్ కంటే ముందుగానే ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయడంతో నిర్మాతలకు అదనపు ఆదాయం చేకూరిందని సమాచారం అందుతోంది. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో చరణ్ ఖరీదైన లెదర్ జాకెట్ ను ధరించి దర్శనమిచ్చారు. ఈ లెటర్ జాకెట్ ఖరీదు తెలిసి చరణ్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ జాకెట్ ఖరీదు ఏకంగా 2 లక్షల 2 వేల 674 రూపాయలు కావడం గమనార్హం.

ఈ ఫోటోలలో చరణ్ ధరించిన షూ ఖరీదు 40,000 రూపాయలకు అటూఇటుగా ఉంటుందని సమాచారం అందుతోంది. డిఫరెంట్ ఔట్ ఫిట్ లో కనిపించి రామ్ చరణ్ ప్రేక్షకుల నుంచి అదుర్స్ అనిపించుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో సింపుల్ గా కనిపించే చరణ్ మరికొన్ని సందర్భాల్లో ఖరీదైన ఔట్ ఫిట్స్ లో కనిపిస్తున్నారు. చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమాకు అధికారి అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని త్వరలోనే టైటిల్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం అందుతోంది. రామ్ చరణ్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సినిమాసినిమాకు చరణ్ రేంజ్, మార్కెట్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #charan
  • #Ram Charan
  • #RC15
  • #RRR movie

Also Read

Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

related news

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

trending news

Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

5 mins ago
NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

12 hours ago
22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

13 hours ago
Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

14 hours ago
Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

14 hours ago

latest news

Anupama: ఆగని అనుపమ విమర్శలు.. మగాళ్లు కూడా చిరాకు పడేలా ‘అతని’ చేష్టలు

9 mins ago
Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

16 hours ago
Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

Dhruv Vikram: లవ్‌  – బ్రేకప్‌ – టార్చర్‌ రూమర్లు.. రియాక్ట్‌ అయిన హీరో ధ్రువ్‌

17 hours ago
Hayden Panettiere: బర్త్‌డేకి నాలుగు రోజుల ముందు హీరోయిన్‌ మృతి

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version