Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » అమేజింగ్ లుక్ తో రామ్ చరణ్

అమేజింగ్ లుక్ తో రామ్ చరణ్

  • June 11, 2016 / 07:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అమేజింగ్ లుక్ తో రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అమేజింగ్ లుక్ తో అదరగొట్టారు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న “ధృవ” సినిమా హైదరాబాద్ లో రెండో షెడ్యూల్ పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో రామ్ చరణ్ తేజ్ ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేసారు. అందులో కేవలం హీరో ఫేస్ మాత్రమే కనిపిస్తున్నా.. కొన్ని మాథ్స్ కు సంబంధించిన సూత్రాలను రాసి ఉంది. ఈ చిత్రంలో ట్రైనీ ఐపీఎస్ అధికారిగా రామ్ చరణ్ అథ్లెట్ బాడీతో కనిపించనున్న సంగతి తెలిసిందే. పోలీస్ కి ఈ లెక్కలకి సంభందం ఏమిటో అనే ప్రశ్నకు ఈ పోస్టర్ తెర లేపింది. అయినా ఈ పోస్టర్ రామ్ చరణ్ అభిమానులకు బాగా నచ్చింది.

డైరక్టర్ ఈ పోస్టర్ తో పాటు “రామ్ చరణ్ తో పని చేయడం ఎంతో బాగుంది. అతను సెట్ లో టీం మొత్తాన్ని ఫుల్ ఎనర్జీ టిక్ గా ఉండేలా నడుచుకున్నారు. విజయవంతంగా “ధృవ” సెకెండ్ షెడ్యూల్ పూర్తి చేసాం. టీం మొత్తం తర్వాత షూటింగ్ కోసం కాశ్మీర్ వెళ్లనున్నాం” అని పోస్ట్ చేసారు. తమిళ్ హిట్ సినిమా “తనీ వరువన్” కు రీమేక్ అయిన ఈ చిత్రంలో అరవింద్ స్వామీ ప్రతి కథానాయకుడిగా చేస్తున్నాడు. రకుల్ ప్రీతీ సింగ్ మరోసారీ రామ్ చరణ్ తేజ్ పక్కన హీరోయిన్ గా నటిస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rakul Preet
  • #Allu Aravind
  • #Dhruva Movie
  • #Dhruva Pre Look
  • #geetha arts

Also Read

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

related news

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

trending news

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 hour ago
Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

22 hours ago

latest news

Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

30 mins ago
Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

1 hour ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

2 hours ago
Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

3 hours ago
Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version