Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Game Changer: దిల్ రాజు, శంకర్ ఈ ట్రోల్స్ ను గమనిస్తున్నారా.. ఇలా ఉంటే ఎలా అంటూ?

Game Changer: దిల్ రాజు, శంకర్ ఈ ట్రోల్స్ ను గమనిస్తున్నారా.. ఇలా ఉంటే ఎలా అంటూ?

  • September 16, 2023 / 08:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Game Changer: దిల్ రాజు, శంకర్ ఈ ట్రోల్స్ ను గమనిస్తున్నారా.. ఇలా ఉంటే ఎలా అంటూ?

స్టార్ హీరో రామ్ చరణ్ గత సినిమా ఆచార్య బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. గేమ్ ఛేంజర్ సినిమాపై రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకోగా ఈ సినిమా అంతకంతకూ ఆలస్యమవుతోంది. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ డైరెక్టర్ అనే సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి జరగండి జరగండి అనే మాస్ సాంగ్ లీకైంది. ఈ సాంగ్ విన్న చరణ్ అభిమానులు థమన్ పై, మేకర్స్ పై సీరియస్ అవుతున్నారు.

ఈ పాట ఓల్డ్ సాంగ్ లా ఉందని కొంతమంది చెబుతుంటే మరి కొందరు మాత్రం రెడ్డి ఇక్కడ చూడు సాంగ్ లా ఉందని కొంతమంది చెబుతుండగా థమన్ గత సినిమాల సాంగ్స్ ను మిక్స్ చేసినట్టు ఉందని మరి కొందరు చెబుతున్నారు. ఈ సాంగ్ అస్సలు నచ్చలేదని ఫ్యాన్స్ చెబుతున్నారు. దిల్ రాజు శంకర్ ఈ ట్రోల్స్ ను గమనిస్తున్నారా అని చరణ్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇలా ఉంటే ఎలా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

గేమ్ ఛేంజర్ (Game Changer) మిగతా సాంగ్స్ అయినా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయేమో చూడాల్సి ఉంది. సాధారణంగా శంకర్ సినిమాలలో ప్రతి సాంగ్ అద్భుతంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ సినిమా 350 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతుండగా రామ్ చరణ్ కు జోడీగా కియారా అద్వానీ నటిస్తున్నారు. రామ్ చరణ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

రామ్ చరణ్ రెమ్యునరేషన్ 100 నుంచి 120 కోట్ల రూపాయల రేంజ్ లో ఉన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో నటిస్తుండగా చరణ్ కు భవిష్యత్తు ప్రాజెక్ట్ లు మరిన్ని భారీ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చరణ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. చిరంజీవి, చరణ్ కాంబోలో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Game Chanager
  • #Ram Charan

Also Read

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

trending news

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

6 hours ago
Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

1 day ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

1 day ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

2 days ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

2 days ago

latest news

H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

4 hours ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

5 hours ago
Jana Nayagan: టీమ్‌ ఇండియా క్రికెటర్‌ని ‘జన నాయగన్‌’లోకి తీసుకుందాం అనుకున్నారట..

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

23 hours ago
H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version