Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ మెచ్చిన దారిలో వెళ్తున్న రామ్ చరణ్

ఎన్టీఆర్ మెచ్చిన దారిలో వెళ్తున్న రామ్ చరణ్

  • December 19, 2016 / 10:25 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ మెచ్చిన దారిలో వెళ్తున్న రామ్ చరణ్

నందమూరి, మెగా హీరోల మధ్య వృత్తిపరమైన పోటీ ఉంటుంది. ఒకరి రికార్డులు మరొకరు బద్దలకొట్టేందుకు కష్టపడుతుంటారు. విభిన్నంగా ఆలోచిస్తుంటారు. విజయం కోసం ఇరువురు వేసే అడుగులు కొన్ని సార్లు కలుస్తుంటాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విషయంలో అదే జరిగింది. చెర్రీ తీసుకున్న నిర్ణయాన్ని గమనిస్తే తారక్ ని ఫాలో అవుతున్నట్లు అనిపిస్తోంది. అదేమిటంటే..  ఎన్టీఆర్ వ‌రుస ప్లాపుల త‌ర్వాత టెంప‌ర్‌తో హిట్ కొట్టగానే క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ ని ఎంచుకున్నారు. ఆయన దర్శకత్వంలో “నాన్న‌కు ప్రేమ‌తో” వంటి క్లాస్ మూవీ చేశారు. మరో హిట్ అందుకున్నారు.

రామ్ చరణ్ కూడా వ‌రుస ప్లాపుల త‌ర్వాత ధృవ‌తో హిట్ కొట్టగానే సుకుమార్ తో కలిసి పయనించేందుకు సిద్ధమయ్యారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఇది క్లాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే కథ అని తెలిసింది. ఇలా కెరీర్ లో తన తర్వాతి కథ, డైరక్టర్ విషయంలో ఎన్టీఆర్ ని చెర్రీ అనుసరిస్తున్నట్లు అర్ధమవుతోంది. అంతేకాదు టెంపర్ లో యంగ్ టైగర్ సిక్స్ ప్యాక్ తో కనిపిస్తే, ధృవలో అదే లుక్ తో చరణ్ ఆకట్టుకున్నారు. ఇప్పుడు హీరోయిన్ విషయంలోనూ ఎన్టీఆర్ బాటలోనే వెళ్తున్నారు. బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న ప్రస్తుత సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ఓ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఆ..ఆ, ప్రేమమ్ లో ఆకట్టుకున్న ఆమెనే చరణ్ తన సినిమాలో తీసుకున్నట్లు సమాచారం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rakul Preet
  • #Dhruva Movie
  • #Nannaku Prematho Movie
  • #NTR
  • #Ram Charan

Also Read

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

trending news

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

6 hours ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

6 hours ago
Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

11 hours ago
Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

11 hours ago
I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

1 day ago
Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version