Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » అఖిల్ – సురేందర్ రెడ్డి ప్రాజెక్టు కు ప్రీ ప్రొడక్షన్ పనులు చక్కపెడుతున్న చరణ్..!

అఖిల్ – సురేందర్ రెడ్డి ప్రాజెక్టు కు ప్రీ ప్రొడక్షన్ పనులు చక్కపెడుతున్న చరణ్..!

  • September 12, 2020 / 11:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అఖిల్ – సురేందర్ రెడ్డి ప్రాజెక్టు కు ప్రీ ప్రొడక్షన్ పనులు చక్కపెడుతున్న చరణ్..!

మెగా ఫ్యామిలీకి అక్కినేని ఫ్యామిలీకి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరంజీవి – నాగార్జున ల సన్నిహిత్యం ఎలాంటిదో ఇప్పటికే చాలా సందర్భంలో మనం చూస్తూనే వచ్చాము. అలాగే చరణ్ – అఖిల్ లు కూడా చాలా క్లోజ్ గా ఉంటుంటారు. చరణ్ ను అఖిల్.. పెద్ద అన్న అని పిలుస్తుంటాడని ‘హలో’ ప్రీ రిలీజ్ వేడుకలో నాగార్జున తెలిపిన సంగతి తెలిసిందే. అంతేకాదు ‘ధృవ’ షూటింగ్ స్పాట్లో అఖిల్ చేసిన సందడి అంతా ఇంతా కాదు.

సరే ఇదంతా పక్కన పెట్టేస్తే.. ఇప్పుడు అఖిల్ ను స్టార్ హీరోని చేసే బాధ్యత మొత్తం చరణే తీసుకున్నట్టు టాక్ వినిపిస్తుంది. ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ చిత్రం తరువాత.. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో అఖిల్ నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుని ‘ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించనున్నాడు. అయితే ఈ కాంబినేషన్ ను సెట్ చేసిందే చరణ్ అని టాక్. అంతేకాదు స్పై థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి హీరోయిన్ గా పూజా హెగ్డే లేదా రష్మికలను తీసుకోవాలని చరణ్ సూచిస్తున్నాడట.

Ram Charan helps Akhil Akkineni1

అంతేకాదు సంగీత దర్శకుడిగా తమన్ ను ఎంపిక చేసుకోమని కూడా చరణ్ కోరుతున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా ‘అఖిల్ 5’ విషయంలో చరణ్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువయ్యిందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: బిగ్‌బాస్‌ ఇలా రోజూ అయితే కష్టమే!
బిగ్‌బాస్‌ 4: ఇంట్లో వాళ్లు ఒకరు… బయటి నుంచి ముగ్గురట!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Akhil 5
  • #Director Surender Reddy
  • #Ram Charan

Also Read

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

trending news

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

14 hours ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

23 hours ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

2 days ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

2 days ago

latest news

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

17 hours ago
Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

18 hours ago
Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

20 hours ago
Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version