Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Ram Charan: రామ్‌చరణ్‌ సినిమా ఆపేస్తున్న శంకర్‌!

Ram Charan: రామ్‌చరణ్‌ సినిమా ఆపేస్తున్న శంకర్‌!

  • August 6, 2022 / 12:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: రామ్‌చరణ్‌ సినిమా ఆపేస్తున్న శంకర్‌!

అనుకున్నదే అవుతోంది. శంకర్‌ – రామ్‌చరణ్‌ – దిల్‌ రాజు కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా నిరవధికంగా ఆగిపోబోతోంది. ఓ సినిమా మొదలుపెడితే పూర్తయ్యేంతవరకు ఆ సినిమా మీదే ఉండే శంకర్‌ ఇప్పుడు ఈ సినిమాకు బ్రేక్‌ ఇచ్చి మరో సినిమా చేయబోతున్నారు. శంకర్‌ – కమల్‌ హాసన్‌ కాంబినేషన్‌లో మొదలై ఆగిపోయిన ‘ఇండియన్‌ 2’ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలని అనుకున్న విషయం తెలిసిందే. దీని కోసమే చరణ్‌ సినిమా ఆపేస్తున్నారట.

‘ఇండియన్‌ 2’ సినిమా షూటింగ్‌ త్వరలో ప్రారంభిస్తామని ఆ మధ్య కమల్‌ హాసన్‌ చెప్పిన విషయం తెలిసిందే. ‘విక్రమ్‌’ సినిమా ప్రచారంలో భాగంగా కమల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో చరణ్‌ సినిమా అయ్యాక ‘ఇండియన్‌ 2’ స్టార్ట్‌ చేస్తారేమో అనుకున్నారు. అయితే రెండు సినిమాలూ పారలల్‌గా జరుగుతాయని మరో మాట వినిపించింది. దీంతో హమ్మయ్య అని అనుకున్నారు చరణ్‌ అభిమానులు. అయితే ఇప్పుడు ‘ఇండియన్‌ 2’ కోసం చరణ్‌ సినిమా షూటింగ్‌ కొన్ని రోజులు ఆపేస్తారని అంటున్నారు.

‘ఇండియన్‌ 2’ సినిమా మళ్లీ మొదలు అనే విషయం చెప్పింది కాజల్‌. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె మాట్లాడుతూ సెప్టెంబరు 13 నుండి ‘ఇండియన్‌ 2’ షూటింగ్‌ ప్రారంభిస్తారని, అందులో పాల్గొనడానికి ప్రణాళికలు చేసుకుంటున్నానని చెప్పింది. దీంతో చరణ్‌ సినిమా పరిస్థితి ఏంటి అనే ప్రశ్న వచ్చింది. అయితే ఆగస్టు 15న చరణ్‌ లుక్‌ కానీ, టీజర్‌గానీ విడుదల చేస్తారు అని అన్నారు. ఆ తర్వాత కొత్త షెడ్యూల్‌ ఉంటుంది అని కూడా ఉన్నారు.

తెలుగులో చిత్రీకరణలు ఆగిపోవడంతో… ఆ షెడ్యూల్‌ ఉంటుందా లేదా అనేది తెలియడం లేదు. ఆ షెడ్యూల్‌ తర్వాత చరణ్‌ లుక్‌లో మార్పులు అవసరమని, చరణ్‌ ఆ లుక్‌లోకి మారడానికి పట్టే సమయంలో శంకర్‌ ‘ఇండియన్‌ 2’ సినిమా షూటింగ్‌ పూర్తి చేస్తారని కూడా చెబుతున్నారు. అయితే లుక్‌ ఛేంజ్‌కి అన్ని రోజులు పడుతుందా అనేది తెలియాలి. అన్నట్లు ఈ సినిమాకు ఇప్పటికే చాలా టైటిల్స్‌ వినిపించాయి. తాజాగా ‘సీఎం’ అనే పేరు వినిపిస్తోంది. సీఎం అంటే కామన్‌ మ్యాన్‌ అని అర్థమట.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Ram Charan
  • #Ram Charan News In Telugu
  • #RC15
  • #shankar

Also Read

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

related news

Peddi: లేదు లేదంటూనే ‘పెద్ది’ సినిమాను టార్గెట్‌ చేశారుగా?

Peddi: లేదు లేదంటూనే ‘పెద్ది’ సినిమాను టార్గెట్‌ చేశారుగా?

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

Ram Charan – Buchi Babu: కండలు చూపించు బుచ్చీ.. లాంగ్‌ డ్రైవ్‌లో డైరక్టర్‌తో చరణ్‌ సరదా

Ram Charan – Buchi Babu: కండలు చూపించు బుచ్చీ.. లాంగ్‌ డ్రైవ్‌లో డైరక్టర్‌తో చరణ్‌ సరదా

trending news

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

7 hours ago
Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

18 hours ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

21 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

22 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

1 hour ago
Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

20 hours ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

20 hours ago
Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

20 hours ago
Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version