Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ‘యూత్’ టార్గెట్ గా చెర్రీ టైటిల్!!!

‘యూత్’ టార్గెట్ గా చెర్రీ టైటిల్!!!

  • November 8, 2016 / 07:07 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘యూత్’ టార్గెట్ గా చెర్రీ టైటిల్!!!

రామ్ చరన్ తన రూట్ మార్చాడు….సరికొత్త కధలతో….సరికొత్త టైటిల్స్ తో సినిమాలు తెరక్కెస్తున్నాడు..ఇంతకీ ఏంటి ఆ కధ…ఏమా టైటిల్ అంటే మన ఈ కధ చదవాల్సిందే….విషయంలోకి వెళితే….మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం ఫ్లాప్ బాటలో ఉన్నాడు…అందుకే ధృవ పేరుతో తమిళ సినిమాని రీమేక్ చేస్తున్నాడు….అయితే ఆ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్న చెర్రీ…తన తరువాత సినిమా సుకుమార్ తో చేసేందుకు ఇప్పటికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు…అయితే త్వరలోనే పట్టాలు ఎక్కనున్న ఈ సినిమాకి….ఎవరూ ఊహకందని టైటిల్ ఫిక్స్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఫిలింనగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు ఈసినిమాకు ‘ఫేస్ బుక్ లైవ్ చాట్ ఎట్ 8.18 పిఎమ్’  అన్న టైటిల్ ను సుకుమార్ రిజిస్టర్ చేయించే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. యువ హీరో కావడం..యూత్ ప్రస్తుతం సోషల్ మీడియాతో విపరీతంగా కనెక్ట్ అవుతున్న నేపధ్యంలో ఆ టైటిల్ అయితే బావుతుంది అని సుకుమార్ అనుకుంటున్నట్లు సమాచారం…అయితే అదే క్రమంలో చెర్రీ మాస్ హీరో కావడం, అంతేకాకుండా ఈ టైటిల్ కేవలం క్లాస్ కే పరిమితం అయ్యేలా ఉండడంతో చెర్రీ, సుకుమార్ ఇద్దరూ ఈ టైటిల్ ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో అని ఆలోచనలో పడ్డారు..ఇక దాదాపుగా 60కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా గ్రామీణ నేపధ్యంలో జరిగే ఒక క్యూట్ లవ్ స్టోరీ అని తెలుస్తుంది…మరి ఈ సినిమా టైటిల్ లో ఇంకా ఎన్ని ట్విస్ట్స్ ఉంటాయో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Raashi Khanna
  • #Actress Rakul Preet
  • #Dhruva Movie
  • #Ram Charan
  • #Sukumar

Also Read

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

related news

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

trending news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

26 mins ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

44 mins ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

1 hour ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

1 day ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

1 day ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

1 day ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version