Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » Jr NTR, Ram Charan: భీమ్ కోసం అలా చేసిన అల్లూరి!

Jr NTR, Ram Charan: భీమ్ కోసం అలా చేసిన అల్లూరి!

  • July 21, 2021 / 04:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR, Ram Charan: భీమ్ కోసం అలా చేసిన అల్లూరి!

రాజమౌళి డైరెక్షన్ లో చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. 450 కోట్ల రూపాయల బడ్జెట్ తో దేశంలోనే భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఒక ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఫోటోలో భీమ్ పాత్రలో ఉన్న ఎన్టీఆర్ ను ఒకచోట కట్టేసి ఉండగా అల్లూరి పాత్ర పోషిస్తున్న చరణ్ ఎన్టీఆర్ ను విడిపిస్తారు.

వైరల్ అవుతున్న ఫోటోను ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నామని కామెంట్లు చేస్తుండటం గమనార్హం. ఇప్పటికే రెండు పాటలు మినహా ఆర్ఆర్ఆర్ షూటింగ్ దాదాపుగా పూర్తి కావడంతో ఈ సినిమా అక్టోబర్ 13వ తేదీన కచ్చితంగా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ తల్లి పాత్రలో శ్రియ, తండ్రి పాత్రలో అజయ్ దేవగణ్ కనిపిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తుండటం గమనార్హం. ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ ను ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ పాడటంతో పాటు ఈ పాటలో గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తారని తెలుస్తోంది. ఇప్పటికే చరణ్, ఎన్టీఆర్ రెండు భాషల్లో డబ్బింగ్ పనులను పూర్తి చేశారు. అలియాభట్, ఒలీవియా మోరిస్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alia Bhatt
  • #Alison Doody
  • #Boney Kapoor
  • #Jr Ntr
  • #NTR

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

related news

Peddi: రామ్‌ స్టెప్‌ ‘చికిరి’లో.. ‘చికిరి’ స్టెప్‌ ఐటెమ్‌ సాంగ్‌లో.. ఇది గమనించారా?

Peddi: ‘పెద్ది’ కథ ఇదేనా.. ట్రైలర్‌లో దాచిన విషయాలు ఇవేనా?

Ram Charan, Bumrah: కావాలనే బుమ్రా గురించి రామ్‌ చరణ్‌ అలా మాట్లాడాడా?

Peddi: బూమ్రాకి క్షమాపణలు తెలిపిన రామ్ చరణ్… ‘బన్నీ కంటే బెటరే’ అంటూ..!

Ram Charan: బూమ్రా ఫుట్-బాల్ ప్లేయరా.. ట్రోలర్స్ కి దొరికేసిన చరణ్

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

2 hours ago
Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

3 hours ago
Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

3 hours ago
Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

1 day ago
Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

1 day ago

latest news

Balakrishna: థియేటర్‌ ఓనర్లను చూస్తుంటే జాలేస్తోంది.. బాలకృష్ణ కామెంట్స్‌ వైరల్

27 mins ago
Vijay Sethupathi: కష్టాల్లో ఉన్నాం రేట్లు పెంచండి సీఎం గారూ… రిక్వెస్ట్‌ చేసిన విజయ్‌ సేతుపతి

32 mins ago
Trisha: లక్కీ ఛార్మ్‌ త్రిష.. ఆ ముగ్గురితో కలసి కోలీవుడ్‌కి 1200 కోట్ల కలెక్షన్లు

51 mins ago
AR Rahman: ఆయన కోసం విదేశీయులూ ‘రామాయణ’ చూస్తారట.. కామెంట్స్‌ వైరల్

1 hour ago
Nellore Hari: 400కిపైగా సినిమాలు పంపిణీ చేసిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ కన్నుమూత

Nellore Hari: 400కిపైగా సినిమాలు పంపిణీ చేసిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ కన్నుమూత

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version