Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » హైదరాబాద్ లో ఫిల్మ్ స్టూడియో నిర్మించే పనిలో రామ్ చరణ్

హైదరాబాద్ లో ఫిల్మ్ స్టూడియో నిర్మించే పనిలో రామ్ చరణ్

  • February 9, 2017 / 09:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హైదరాబాద్ లో ఫిల్మ్ స్టూడియో నిర్మించే పనిలో రామ్ చరణ్

“నటనలో హద్దులే కాదు.. నిర్మాణంలో పొద్దులు కూడా చరణ్ కి బాగా తెలుసు” అని మెగా స్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ వేడుకలో తనయుడిని అభినందించారు. చిరు 150 వ చిత్రంతో నిర్మాతగా మారిన చెర్రీ ఆ బాధ్యతలను చక్కగా నెరవేర్చారు. విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఫిల్మ్ స్టూడియోని నిర్మించాలనే ఆలోచనలో ఉన్నారు. “హైదరాబాద్ లో ఫిల్మ్ స్టూడియో నిర్మించాలన్నది చరణ్ కల. అయితే పెద్ద స్టూడియో కాదు.. ముంబై లోని మెహబూబ్ స్టూడియో మాదిరిగా ఉండాలని అయన ఆలోచన. అందుకు తగిన స్థలాన్ని నగరంలో వెతికి పట్టుకున్నాం. ఇక చరణ్ ఓకే చేయాల్సి ఉంది” అంటూ చరణ్ మిత్రులు వెల్లడించారు.

ఆ స్టూడియో ప్లేస్ ని చెప్పడానికి నిరాకరించినా, అది శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి చాలా  దగ్గర్లో ఉంటుందన్నారు.  హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్, టర్బో మేఘ ఎయిర్వేస్ ప్రైవేట్  లిమిటెడ్ లను ద్విగ్విజయంగా నడిపిస్తున్న మెగా పవర్ స్టార్ ఫిల్మ్ స్టూడియోని కూడా లాభాల బాటలో తీసుకొస్తాడనడంలో ఎటువంటి సందేహం లేదు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhruva Movie
  • #Khaidi No 150 Movie
  • #mega family
  • #Ram Charan
  • #ramoji film city

Also Read

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

trending news

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

48 mins ago
Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

6 hours ago
Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

27 mins ago
ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

5 hours ago
Ritika Nayak: ప్రమోషన్లకు పిలవలేదు.. బాధపడ్డా.. కానీ మంచే జరిగింది!

Ritika Nayak: ప్రమోషన్లకు పిలవలేదు.. బాధపడ్డా.. కానీ మంచే జరిగింది!

6 hours ago
ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version