Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ‘చెర్రీ’కి ఎంత గట్స్ ఉన్నాయి!

‘చెర్రీ’కి ఎంత గట్స్ ఉన్నాయి!

  • August 27, 2016 / 09:04 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘చెర్రీ’కి ఎంత గట్స్ ఉన్నాయి!

మెగా పవర్ స్టార్ రామ్ చరన్ తేజ….టాలీవుడ్ లో సాదించిన మెగాస్టార్ తనయుడిగా టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు మన మెగాస్టార్ తనయుడు చెర్రీ. అయితే తొలి రోజుల్లో వరుస హిట్స్ తో దుమ్ము దులిపేసిన చెర్రీ…క్రమక్రమంగా వరుస ఫ్ల్యాప్స్ తో డీలా పడ్డాడు. ఒక పక్క కృష్ణ వంశీ తీసిన గోవిందుడు అందరి వాడేలే, మరో పక్క శ్రీను వైట్ల సంధించిన కామెడీ బ్రూస్ లీ సినిమాలు రెండు బాక్స్ ఆఫీస్ వద్ద డమాల్ మనగా…ఇంక కొత్త కధలను నమ్ముకుంటే పని అవదు అని ఆలోచింది తమిళంలో సూపర్ హిట్ అయితే సినిమాని ‘ధృవ’ పేరుతో రీమేక్ చేస్తున్నాడు. అంతవరకూ బాగానే ఉంది కానీ, అసలు చిక్కు ఇక్కడే వచ్చింది అదేమిటంటే….ఈ సినిమా ఫర్స్ట్ లుక్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన సమయంలో ఈ సినిమా విడుదల కూడా చెర్రీకి అసలు కలసి రాని టైమ్ లో వస్తుంది అన్న టాక్ బలంగా వినిపిస్తుంది. అక్టోబర్ నెల చెర్రీకి గతంలో చాలా నిరాశనే మిగిల్చింది.

అయితే అదే నెలలో ఈ సినిమా కూడా వస్తూ ఉండడంతో ఈ సినిమా గురించి చాలా మదనపడుతున్నారు చెర్రీ ఫ్యాన్స్. అయినా….సినిమాలో మ్యాటర్ ఉండాలే కానీ ఇలాంటి సెంటిమెంట్స్ ను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఆ గట్స్ తోనే చెర్రీ డేర్ చేస్తున్నాడు…అంతేకాకుండా చెర్రీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి అసలు కారణం ఏంటి అంటే…అసలే సెలవలు కాబట్టి.. పెద్ద స్టార్ల సినిమాలకు ఫ్లాప్ అయినా కూడా 40 కోట్ల వరకు దాదాపు షేర్ వస్తుంది. అదే కారణంతో చెర్రీ ఈ నిర్ణయం తీసుకున్నాడట…మరి ఈ డేర్ డిసిషన్ ఎంతవరకూ కలసి వస్తుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhruva
  • #Ram Charan
  • #ram charan movies

Also Read

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

related news

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

trending news

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

3 hours ago
Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

13 hours ago
I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

1 day ago

latest news

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

4 hours ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

6 hours ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

8 hours ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version