Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Teja Sajja: స్టార్‌ హీరోతో జరిగిన ఫన్నీమూమెంట్‌ షేర్‌ చేసుకున్న తేజ సజ్జా

Teja Sajja: స్టార్‌ హీరోతో జరిగిన ఫన్నీమూమెంట్‌ షేర్‌ చేసుకున్న తేజ సజ్జా

  • September 9, 2025 / 03:35 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Teja Sajja: స్టార్‌ హీరోతో జరిగిన ఫన్నీమూమెంట్‌ షేర్‌ చేసుకున్న తేజ సజ్జా

రామ్‌చరణ్‌ సినిమాల్లో ఉండేదానికి బయట ఉండేదానికి చాలా డిఫరెన్స్‌ ఉంటుంది అంటుంటారు. సినిమాల్లో చాలా గుంభనంగా కనిపించే పాత్రలు చేసే చరణ్‌.. బయట చాలా సరదాగా ఉంటాడు. తన స్నేహితులతో, దగ్గరివారితో చాలా సరదాగా ఉంటాడు. అలాంటి ఓ సంఘటనను ‘మిరాయ్‌’ హీరో తేజ సజ్జా చెప్పుకొచ్చాడు. కొత్త సినిమా ప్రచారంలో భాగంగా తేజ మాట్లాడుతూ కొన్ని రోజుల క్రితం రామ్‌చరణ్‌ చేసిన ఓ సరదా పని గురించి మాట్లాడాడు.

Teja Sajja

బాల న‌టుడిగా వరుస సినిమాల్లో న‌టించ‌డంతో తేజ సజ్జాకు ఇప్పటి సీనియర్‌ స్టార్‌ హీరోలతో మంచి పరిచయమే ఉంది. ఈ క్రమంలో చిరంజీవితోనే కాదు తనయుడు రామ్‌చరణ్‌తో కూడా మంచి అనుబంధం ఉందట. చ‌ర‌ణ్, తాను బ‌య‌ట ఎప్పుడూ క‌లసి క‌నిపించ‌లేదు కానీ.. త‌మ మ‌ధ్య మంచి బాండింగ్ ఉంద‌ని తెలిపాడు. చ‌ర‌ణ్ చాలా ప్రేమ‌గా మాట్లాడ‌తాడ‌ని చెప్పిన తేజ ‘హ‌నుమాన్’ సినిమా షూటింగ్‌ రోజుల్ని గుర్తు చేసుకున్నాడు.

ram charan prank call to teja sajja

ఆ సినిమా చిత్రీకరణలో ఉన్నప్పుడు ఓ రోజు అర్ధ‌రాత్రి 12.30కి త‌న‌కు ఒక కాల్ వ‌చ్చింద‌ని.. ఒక వ్య‌క్తి మీతో ఒక‌రు మాట్లాడ‌తారని చెప్పి ఫోన్ అతను ఇచ్చాడట. ఆ ప్రాంక్ కాల్‌ చ‌ర‌ణే కాల్ చేశాడ‌ని తేజ చెప్పుకొచ్చాడు. అయితే ఏం మాట్లాడాడు అనే విషయం మాత్రం చెప్పలేదు తేజ. నేను చిన్నప్పుడు నుండి గొప్ప వ్యక్తుల మధ్య పెరిగాను. చిరంజీవి ఎప్పుడూ నన్ను సొంత పిల్లాడిలా చూసుకున్నారు. ‘హనుమాన్‌’ చూశాక ఫోన్‌ చేసి 20 నిమిషాలు మాట్లాడారు. కొన్ని సూచనలు చేశారని తేజ చెప్పాడు.

‘చూడాలని ఉంది’ సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌ల కోసం వందల ఫొటోలు వచ్చాయి. వాటిలో నుండి చిరంజీవి నన్ను సెలెక్ట్‌ చేశారు. ఆ రోజు ఆయన ఫొటో సెలక్ట్‌ చేయకపోయుంటే ఈ రోజు ఇలా ఉండేవాడిని కాదు అని చెప్పాడు. సూపర్‌ యోధుడిగా తేజ సజ్జాను కార్తిక్‌ ఘట్టమనేని సిద్ధం చేశాడు. ‘మిరాయ్‌’గా సెప్టెంబర్‌ 12న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఈ వారం 16 సినిమాలు విడుదల

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ram Charan
  • #Teja Sajja

Also Read

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

related news

Peddi: ఇతర సినిమాలను  ఇబ్బంది పెడుతున్న ‘పెద్ది’.. ఏ విషయం తేల్చకుండా…

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Peddi: ‘పెద్ది’ పహిల్వాన్‌ వస్తాడా? లేడా? ఓవైపు క్లారిటీ.. మరోవైపు డౌట్స్‌!

Ram Charan: పాట పాడాడు.. డబ్బింగ్‌ చెప్పాడు.. రామ్‌చరణ్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

trending news

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

20 hours ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

20 hours ago
Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

20 hours ago
10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

21 hours ago
Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

22 hours ago

latest news

Deepika Padukone: ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

2 hours ago
Janhvi Kapoor: అస్సలు నా బుర్ర వాడిందే లేదు.. జాన్వీ కపూర్‌ కామెంట్స్‌ వైరల్‌

Prashanth Varma: ఎవరి ‘కుమారస్వామి’ ముందు వస్తాడు? రేసులోకి మూడో డైరక్టర్‌

Bvs Ravi: పాన్‌ ఇండియా సినిమాల విధానంపై ఇచ్చి పడేసిన బీవీఎస్‌ రవి!

3 hours ago
దేవయాని కూతురు వచ్చేస్తోంది.. తెలుగు బ్లాక్‌బస్టర్‌ రీమేక్‌తో..

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version