Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » మెగాస్టార్ 152 : చరణ్ రెమ్యూనరేషన్ 30 కోట్లు.. ఇది ఫైనల్..?

మెగాస్టార్ 152 : చరణ్ రెమ్యూనరేషన్ 30 కోట్లు.. ఇది ఫైనల్..?

  • March 21, 2020 / 12:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగాస్టార్ 152 : చరణ్ రెమ్యూనరేషన్ 30 కోట్లు.. ఇది ఫైనల్..?

మెగాస్టార్ చిరంజీవి తన 152వ చిత్రాన్ని అపజయమెరుగని దర్శకుడు కొరటాల శివ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ అనే టైటిల్ ను ఈ చిత్రం కోసం పరిశీలిస్తున్నారు. ఇక ఈ ప్రెస్టీజియస్ మూవీలో .. మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. అంతేకాదు ఈ చిత్రానికి సహనిర్మాత కూడా చ‌ర‌ణ్ పని చేస్తుండడం విశేషం. నిర్మాతలలో ఒకడైనప్పటికీ.. చెర్రీ రోజుకు కోటి రూపాయ‌ల చొప్పున పారితోషికం తీసుకుంటున్నాడు.

chiranjeevi-koratala-siva-ram-charan-movie-launch

ఈ చిత్రానికి గానూ 30 రోజులు కాల్షీట్స్ ఇచ్చిన చ‌ర‌ణ్… మెత్తంగా 30 కోట్ల వరకూ పారితోషికం అందుకోబోతున్నాడు. మొదట మ‌హేష్ తో ఈ పాత్రని చేయించాలి అనుకున్నారు దర్శక నిర్మాతలు. కానీ కొన్ని కారణాల వల్ల కుదరకపోవడంతో చరణ్ ను ఫైనల్ చేసారు. మ‌హేష్ కు సైతం.. ఇదే మొత్తంలో రెమ్యూనరేషన్ ను ఆఫ‌ర్ చేశారు నిర్మాతలు..! ఇక ప్రస్తుతం ‘ట్రిపుల్ ఆర్’ తో బిజీగా ఉన్న రాంచరణ్… ఆ షూటింగ్ ముగిసిన వెంటనే.. ‘మెగాస్టార్ 152’ షూట్ లో జాయిన్ అవ్వనున్నాడు. అటు నిర్మాత‌గానూ.. ఇటు స్టార్ హీరోగానూ .. సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నాడు మన రాంచరణ్.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Chiru 152
  • #DOP Thiru
  • #Kajal Aggarwal
  • #Koratala Shiva

Also Read

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

related news

Kannappa: స్టార్‌ కేమియోలు.. వివాదాలు.. వాయిదాలు మంచు ఫ్యామిలీ.. ‘కన్నప్ప’ ఎక్కడి నుండి ఎక్కడి వరకు?

Venkatesh: వెంకటేష్ లైనప్ బాగుంది.. కానీ

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Trisha: మహేష్ పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

Chiranjeevi: ఏషియన్‌ సినిమాస్‌లో చిరంజీవి.. దర్శకుడు ఎవరు? హిట్‌ ఇచ్చినాయనేనా?

trending news

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

5 hours ago
Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

1 day ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

1 day ago

latest news

Kuberaa Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కుబేర’

9 mins ago
Sreeleela: టాలీవుడ్ నిర్మాతలకి షాకిస్తున్న శ్రీలీల!

51 mins ago
Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Dil Raju: ‘హనుమాన్’ ఇష్యూ.. దిల్ రాజు లేటెస్ట్ కామెంట్స్ వైరల్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version