Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ram Charan: ఆ సినిమా రేంజ్ లో గేమ్ ఛేంజర్.. చరణ్ కు భారీ హిట్ ఖాయమా?

Ram Charan: ఆ సినిమా రేంజ్ లో గేమ్ ఛేంజర్.. చరణ్ కు భారీ హిట్ ఖాయమా?

  • February 20, 2024 / 05:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: ఆ సినిమా రేంజ్ లో గేమ్ ఛేంజర్.. చరణ్ కు భారీ హిట్ ఖాయమా?

రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ డేట్ గురించి క్లారిటీ లేదు. ఈ సినిమా సెప్టెంబర్ లో విడుదలయ్యే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుండగా మేకర్స్ అధికారికంగా క్లారిటీ ఇస్తే మాత్రమే ఆ ప్రచారంలో నిజానిజాలు తెలిసే అవకాశం ఉంటుంది. శంకర్, రామ్ చరణ్ సైతం ఈ సినిమా గురించి ఎక్కువగా స్పందించడం లేదు. గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ రామ్ నందన్ రోల్ లో కనిపించనున్నారని తెలుస్తోంది.

ఒకే ఒక్కడు సినిమా తరహాలో ఈ సినిమా ఉండబోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. (Ram Charan) చరణ్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ పోషిస్తుండగా ఒక పాత్ర తండ్రి పాత్ర అని మరో పాత్ర కొడుకు పాత్ర అని తెలుస్తోంది. ఈ సినిమా క్లైమాక్స్ సీన్స్ ను శంకర్ వేరే లెవెల్ లో ప్లాన్ చేశారని సమాచారం అందుతోంది. ఆ సీన్స్ ఈ సినిమాకు హైలెట్ కానున్నాయని తెలుస్తోంది.

గేమ్ ఛేంజర్ సినిమా ఒకింత ఆలస్యమవుతున్నా ఆ ఎదురుచూపులకు తగ్గ ఫలితం అయితే దక్కుతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. శ్రీకాంత్, సునీల్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఎస్.జె.సూర్య ఈ సినిమాలో విలన్ రోల్ లో కనిపిస్తుండగా ఆయన రోల్ సినిమాకు హైలెట్ కానుందని తెలుస్తోంది. గేమ్ ఛేంజర్ సినిమా కోసం 300 కోట్ల రూపాయల రేంజ్ లో ఖర్చు చేస్తున్నారని భోగట్టా.

దిల్ రాజు, జీ స్టూడియోస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తుండగా నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ సైతం 27 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. గేమ్ ఛేంజర్ సినిమా సక్సెస్ సాధిస్తే శంకర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మరింత బిజీ అయ్యే అవకాశాలు ఉంటాయి.

భామా కలాపం 2 సినిమా రివ్యూ & రేటింగ్!

భ్రమయుగం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజధాని ఫైల్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Game Changer
  • #Ram Charan

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

13 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

14 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

17 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

18 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

23 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version