Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ధోనీ చిత్రంలో రామ్ చరణ్ తేజ్ పోషించే పాత్ర ఏమిటో తెలిసిపోయింది.!

ధోనీ చిత్రంలో రామ్ చరణ్ తేజ్ పోషించే పాత్ర ఏమిటో తెలిసిపోయింది.!

  • September 27, 2016 / 10:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ధోనీ చిత్రంలో రామ్ చరణ్ తేజ్ పోషించే పాత్ర ఏమిటో తెలిసిపోయింది.!

ఎం.ఎస్. ధోనీ.. పరిచయం అక్కర్లేని పేరు. భారత్ కు రెండోసారి క్రికెట్లో వరల్డ్ కప్ తెచ్చిపెట్టిన కెప్టెన్. ఇతనికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన మిస్టర్ కూల్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఎం.ఎస్ ధోనీ – ది అన్‌టోల్డ్ స్టోరీ’ సినిమా ఈ నెల 30 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇ టీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ ‘యూ’ సర్టిఫికేట్ పొందింది. 3 గంటల 10 నిమిషాల నిడివి గల ఈ ఫిల్మ్ ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 60 దేశాలలో 4,500 స్క్రీన్లలో విడుదలవుతోంది.

ఒక బాలీవుడ్ చిత్రం ఇన్ని సెంటర్లలో రిలీజ్ అవటం ఇదే తొలిసారి. భారత్ లో కూడా ఎక్కువ థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ప్రముఖ దర్శకుడు నీరజ్ పాండే దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో సుశాంత్ సింగ్ ధోనీగా అలరించనున్నాడు. ధోని భార్య సాక్షి పాత్రలో కైరా అద్వాణీ నటిస్తోంది. లవర్ గా దిశా పటాని కనిపించనుంది. ఇందులో క్రికెటర్లగా కొంతమంది నటులు గెస్ట్ అప్పీరియన్స్ ఇస్తున్నారు. వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా ఉన్నాడు. అతను పోషించే పాత్ర పేరు బయటికి వచ్చింది. సురేష్ రైనా క్యారెక్టర్లో చెర్రీ మెరవనున్నట్లు సమాచారం. రైనాగా రామ్ చరణ్ ఎలా ఆడాడో మరో మూడు రోజుల్లో తెలియనుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhoni The Untold Story Movie
  • #Disha patani
  • #neeraj pandey
  • #Ram Charan
  • #Sushant Singh Rajput

Also Read

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

related news

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ఇతర సినిమాలను  ఇబ్బంది పెడుతున్న ‘పెద్ది’.. ఏ విషయం తేల్చకుండా…

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: ‘పెద్ది’ పహిల్వాన్‌ వస్తాడా? లేడా? ఓవైపు క్లారిటీ.. మరోవైపు డౌట్స్‌!

Ram Charan: పాట పాడాడు.. డబ్బింగ్‌ చెప్పాడు.. రామ్‌చరణ్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

trending news

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

3 hours ago
Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

3 hours ago
LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

3 hours ago
Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

3 hours ago
Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

6 hours ago

latest news

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

7 hours ago
Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

8 hours ago
Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

14 hours ago
LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version