Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Ram Charan: ఆ దర్శకుడే కావాలంటున్న టాలీవుడ్ హీరోలు..?

Ram Charan: ఆ దర్శకుడే కావాలంటున్న టాలీవుడ్ హీరోలు..?

  • May 25, 2021 / 02:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: ఆ దర్శకుడే కావాలంటున్న టాలీవుడ్ హీరోలు..?

యశ్ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ లో ప్రశాంత్ నీల్ స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సొంతం చేసుకున్నారు. కేజీఎఫ్ సినిమాలో తొలి సన్నివేశం నుంచి చివరి సన్నివేశం వరకు ప్రశాంత్ నీల్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించడంతో పాటు హీరో యశ్ ను బాగా ఎలివేట్ చేశారని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. కేజీఎఫ్ కు సీక్వెల్ గా కేజీఎఫ్2 తెరకెక్కగా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న కేజీఎఫ్2 ఈ ఏడాది జులై 16వ తేదీన రిలీజ్ కానుంది.

ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ సినిమాను తెరకెక్కిస్తున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ తో ఒక సినిమా, బన్నీతో ఒక సినిమాను తెరకెక్కించనున్నారు. బన్నీ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే రామ్ చరణ్ కూడా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ కాంబినేషన్ లో సినిమా ప్రకటన వెలువడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

మరోవైపు చరణ్ సినిమాల ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ తో కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటించిన చరణ్ ఈ సినిమా తరువాత ఎవరి దర్శకత్వంలో నటిస్తారనే సంగతి తెలియాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా వచ్చే క్రేజ్ ను మరింత పెంచే ప్రాజెక్ట్ లను ఎంపిక చేసుకోవాలని చరణ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు టాలీవుడ్ హీరోలంతా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించడానికి ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం.

Most Recommended Video

10 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు వారి అలవాట్లు..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!
ఈ 15 మంది సెలబ్రిటీలు బ్రతికుంటే మరింతగా రాణించే వారేమో..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Director Prashanth Neel
  • #Prashanth Neel
  • #Ram Charan
  • #SALAAR

Also Read

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

related news

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

trending news

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

19 hours ago
Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

19 hours ago
Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

21 hours ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

22 hours ago

latest news

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

48 mins ago
Varun Teja: సెమ్మా మాస్‌ కాంబో మామా.. అదిరిపోయే సెటప్‌ రెడీ చేస్తున్న వరుణ్‌ తేజ్‌

1 hour ago
Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

20 hours ago
Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

21 hours ago
Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version