Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » బన్నీ వద్దన్నా దిల్ రాజు వదలడం లేదట

బన్నీ వద్దన్నా దిల్ రాజు వదలడం లేదట

  • August 7, 2020 / 03:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బన్నీ వద్దన్నా దిల్ రాజు వదలడం లేదట

అల్లు అర్జున్ తాను స్క్రిప్ట్ సెలక్షన్ లో బెస్ట్ అని అల వైకుంఠపురంలో మూవీతో నిరూపించాడు. నాపేరు సూర్య మూవీ ప్లాప్ తరువాత ప్రయోగాల జోలికి వెళ్లకుండా త్రివిక్రంతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని ఎంచుకున్నాడు. భారీ విజయం సాధించిన అల వైకుంఠపురంలో బన్నీ నమ్మకాన్ని నిలబెట్టింది. దీని కోసమే సుకుమార్ మరియు వేణు శ్రీరామ్ లను బన్నీ పక్కన పెట్టాడు. ఇక సుకుమార్ తో పుష్ప మూవీ ప్రకటించిన అల్లు అర్జున్, తన తదుపరి చిత్రం కొరటాల శివతో ప్రకటించారు.

కెరీర్ లో మొదటిసారి ఈ ఇద్దరు కలిసి పనిచేయబోతున్నారు. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరున్న కొరటాల శివ బన్నీకి భారీ హిట్ ఇస్తాడని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. కొరటాల మూవీ ప్రకటనతో దర్శకుడు వేణు శ్రీరామ్ తో చేయాల్సిన ఐకాన్ మూవీ అటకెక్కినట్లే అని ప్రచారం జరుగుతుంది. ఇక బన్నీకి ఐకాన్ చేసే ఆలోచన లేదని సమాచారం అందుతుంది. ఐతే ఐకాన్ నిర్మాతగా ఉన్న దిల్ రాజు మాత్రం ఈ స్క్రిప్ట్ ని వదిలేలా లేరట. దిల్ రాజుని ఎంతగానో ఆకట్టుకున్న ఆ స్క్రిప్ట్ ని ఎలాగైనా తెరకెక్కించాలని దిల్ రాజు ఆలోచన చేస్తున్నాడట.

దీనితో ఐకాన్ మూవీ వేరే హీరోలతో చేయాలని డిసైడ్ అయ్యాడట. అందుకే ఆయన కొందరు హీరోలకు ఫోన్ చేసి ఈ మూవి స్క్రిప్ట్ నేరేట్ చేస్తున్నారని సమాచారం. ముఖ్యంగా ఆయన రామ్ చరణ్ లేదా నాని తో ఐకాన్ మూవీ చేయాలనుకుంటున్నారట. చరణ్ ఒప్పుకుంటే ఆర్ ఆర్ ఆర్ తరువాత ఐకాన్ మూవీ చేయాలనేది ఆయన ఆలోచనగా తెలుస్తుంది. చరణ్ ఒప్పుకోని పక్షంలో హీరో నానితో చేద్దాం అనుకుంటున్నారట. దీనితో బన్నీ వద్దనుకున్న ఆ స్క్రిప్ట్ ఎవరి చేతిలోకి వెళుతుంది అనే ఆసక్తి పరిశ్రమలో నెలకొంది.

Most Recommended Video

ఎక్కువ రోజులు థియేటర్స్ లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్!
విడుదల కాకుండానే పైరసీ భారిన పడ్డ సినిమాలు ఎవేవంటే..?
ఈ బుల్లితెర నటీమణుల పారితోషికాలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Dil Raju
  • #Icon
  • #Nani
  • #Ram Charan

Also Read

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

related news

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

Ram Charan – Sukumar: అటు గుమ్మడికాయ కొట్టేశారు.. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తారా? ఇంకా లేట్‌..

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

trending news

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

4 hours ago
Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

5 hours ago
Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

5 hours ago
Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

5 hours ago
South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

23 hours ago

latest news

R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

1 day ago
Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version