Upasana: రామ్ చరణ్ భార్య ఉపాసన బేబీ షవర్.. వైరల్ అవుతున్న ఫోటోలు..

టాలీవుడ్‌ మోస్ట్ బ్యూటిఫుల్ సెలబ్రిటీ కపుల్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదలె.. తల్లిదండ్రులు కాబోతున్నట్లు మెగాస్టార్ చిరంజీవి కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే.. పెళ్లైన పదేళ్ల తర్వాత ఈ జంట పేరెంట్ హుడ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. 2012లో చెర్రీ – ఉపాసన లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.. 2022లో టెన్త్ వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకున్న ఈ జంట త్వరలో పేరెంట్స్‌గా ప్రమోట్ అవ్వబోతున్నారు..

రీసెంట్‌గా ఉపాసన ఫ్రెండ్స్.. ఆమె ప్రెగ్నెన్సీని సాంప్రదాయంగా సెలబ్రేట్ చేసి.. ఆమెకు విషెస్ తెలియజేశారు.. ‘బేబీ కమింగ్ సూన్’ అంటూ ఆ ఫోటోస్ షేర్ చేశారు.. ఆ పిక్స్‌లో ఉపాసన ప్రెగ్నెన్సీ గ్లో తో మెరిసిపోతున్నారు.. ఆ ఇమేజెస్ నెట్టింట వైరల్‌గా మారాయి.. ‘హెల్దీగా ఉండాలి.. బాగా కేర్ తీసుకో.. పండంటి బిడ్డకు జన్మనివ్వాలి.. గాడ్ బ్లెస్ యూ’ అంటూ ఫ్యాన్స్, నెటిజన్లు, ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus