Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Ram Charan: చరణ్‌ కోసం శంకర్‌ మరో ప్లాన్‌.. వర్కవుట్‌ అవుతుందా?

Ram Charan: చరణ్‌ కోసం శంకర్‌ మరో ప్లాన్‌.. వర్కవుట్‌ అవుతుందా?

  • December 21, 2022 / 12:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: చరణ్‌ కోసం శంకర్‌ మరో ప్లాన్‌.. వర్కవుట్‌ అవుతుందా?

సినిమాల్లో హీరోలకు లోపం ఎప్పుడూ.. లాభాలు అందించేదే అంటుంటారు. అంటే సినిమాల్లో హీరో పాత్రకు ఏదైనా ఆరోగ్య సమస్య, వైకల్యం ఉంటే.. ఆ పాత్రల మరింతగా పండుతాయని, దాంతో ప్రేక్షకులు బాగా కనెక్ట్‌ అవుతారని, తద్వారా వసూళ్లు బాగా వస్తాయని చెబుతుంటారు. దానికి ఉదాహరణలుగా కొన్ని సినిమాల పేర్లు చెప్పమన్నా చెప్పేస్తుంటారు. అయితే ‘లైగర్‌’ సినిమా వచ్చిన తర్వాత ఈ మాట అనడానికి అందరూ ముందుకు రావడం లేదు. అయితే ఇప్పుడు రామ్‌చరణ్‌ మరోసారి అలాంటి ప్రయత్నం చేస్తున్నాడట.

రామ్‌చరణ్‌లోని బెస్ట్‌ నటుడిని బయటకు తీసిన సినిమా అంటే ‘రంగస్థలం’ అని చెబుతారు. ఆ సినిమాలో చెవిటివాడిగా రామ్‌చరణ్‌ ఇరగదీశాడు అని చెప్పొచ్చు. సుకుమార్‌ చెప్పిన చిట్టిబాబు పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి అదరగొట్టాడు చరణ్‌. అందులో చెవుడు ఉన్నా.. లేనట్లు నటించే చరణ్‌ను చూసి ఫ్యాన్స్‌ మురిసిపోయారు. ఆ విజయం ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తోనేమో తర్వాతి సినిమాలో చరణ్‌ నత్తి ఉన్న వ్యక్తిగా నటిస్తాడని తెలుస్తోంది.

శంకర్‌ – దిల్‌ రాజు కాంబినేషన్‌లో రామ్‌చరణ్‌ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో చరణ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని టాక్‌. ఓ పాత్రధారి ప్రభుత్వం అధికారి అయితే, మరో పాత్రధారి గ్రామంలో పెరిగే యువకుడిగా కనిపిస్తాడట. ఆ పాత్రకు నత్తి ఉంటుందట. దానికి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ కూడా అయిపోయిందట. ఈ రషెష్‌లో చరణ్‌కు నత్తి ఉన్నట్లు తెలిసిందని వార్తలొస్తున్నాయి. అంతేకాదు ఆ సీన్స్‌ అదిరిపోయాయని కూడా చెబుతున్నారు.

‘లైగర్‌’ సినిమాలో విజయ్‌ దేవరకొండ ఇలానే నత్తి పాత్ర చేశాడు. అయితే సినిమాలో మిగిలిన అంశాలలో సమస్య వచ్చి ఫలితం తేడా కొట్టింది. ఇప్పుడు చరణ్‌ కూడా ఇలాంటి ప్రయత్నమే చేస్తుండటంతో అభిమానులు ఆందోళన పడుతున్నారు. మరి చరణ్‌.. ‘లైగర్‌’ ఫోబియోను దాటి ముందుకొచ్చి నత్తి పాత్రలో అదరగొడతాడేమో చూడాలి. ‘రంగస్థలం’ మ్యాజిక్‌ను మరోసారి చేస్తానంటే అభిమానులు ఎలాగూ వద్దనరు. సో చరణ్‌ నీ చేతుల్లోనే ఉంది.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Prudhvi Raj
  • #Ram Charan
  • #Ram Charan News In Telugu
  • #RC15

Also Read

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Singeetam Srinivasa Rao : #SSR61 – ఇది ఎపిక్ రికార్డ్

The RajaSaab Collections: థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’

related news

Shankar: శంకర్‌కు బాలీవుడ్ మద్దతు.. ఆ కఠిన షరతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనా?

Ram Charan: చిరు ఇంటికి ట్విన్స్ రాక.. డేట్ ఫిక్స్ అయ్యిందా?

Dil Raju: దిల్ రాజు 2026 ప్లాన్.. సంక్రాంతి లాభాలతో బాలీవుడ్ పై కన్నేసిన ప్రొడ్యూసర్!

Thaman: పాన్ ఇండియా సినిమాలకి థమన్ మ్యూజిక్ కలిసి రావడం లేదా?

Peddi X Paradise: మార్చి లాస్ట్‌ వీక్‌లో P X P క్లాష్‌ లేనట్లే.. క్లారిటీ ఇచ్చేసిన ప్రొడ్యూసర్‌

Dil Raju: ఈ సంక్రాంతి అసలు సిసలు విన్నర్ దిల్ రాజు.. పర్ఫెక్ట్ బిజినెస్!

trending news

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

9 hours ago
Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

10 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

10 hours ago
Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

12 hours ago
Singeetam Srinivasa Rao : #SSR61 – ఇది ఎపిక్ రికార్డ్

Singeetam Srinivasa Rao : #SSR61 – ఇది ఎపిక్ రికార్డ్

13 hours ago

latest news

Anil Ravipudi : అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ లో హీరోయిన్ ఆమేనా..? రిస్క్ చేస్తున్నాడా..?

14 hours ago
Varanasi: ‘వారణాసి’ సాదాసీదా అనౌన్స్‌మెంట్‌.. పోస్టర్‌లో ఇది గమనించారా? రెండు పార్టుల పేర్లు ఇవేనా?

18 hours ago
Boyapati Srinu: ఆ హీరో ప్రశాంత్‌ వర్మని ఓకే చేయలేదు.. ఇప్పుడు బోయపాటికి యస్‌ చెబుతాడా?

Aadarsha Kutumbam: టీమ్‌ని మార్చేస్తున్న త్రివిక్రమ్‌.. వెంకటేశ్‌ సినిమా అనుకున్న టైమ్‌కి అవుతుందా?

Chiranjeevi: పూరి జగన్నాథ్‌ దారిలో చిరంజీవి.. ఫ్లాష్‌ బ్యాక్‌కి రెడీ అవుతున్న మెగాస్టార్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version