Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Game Changer Movie: గేమ్ చేంజర్ విడుదల వాయిదా… అదే కారణమా?

Game Changer Movie: గేమ్ చేంజర్ విడుదల వాయిదా… అదే కారణమా?

  • July 29, 2023 / 09:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Game Changer Movie: గేమ్ చేంజర్ విడుదల వాయిదా… అదే కారణమా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRRసినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాంచరణ్ తన తదుపరిచిత్రాన్ని శంకర్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ సినిమా షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి.

గతంలో శంకర్ ఇండియన్ 2సినిమాకు కమిట్ అయ్యారు. అయితే కొంత షూటింగ్ జరుపుకున్న తర్వాత ఈ సినిమా కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆగిపోయింది. అయితే లైకా ప్రొడక్షన్ వారు ఈ సినిమా షూటింగ్ కిఅనుమతి తీసుకురావడంతో శంకర్ ఈ సినిమా పనులలో బిజీ కావాల్సి వచ్చింది దీంతో రామ్ చరణ్ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది.మరోవైపు రాంచరణ్ సతీమణి ఉపాసన డెలివరీ టైం కూడా దగ్గర పడటంతో ఈయన కూడా కొంతకాలపాటు విరామం ఇచ్చారు.

ఇలా ఉపాసన డెలివరీ అయిన తర్వాత రామ్ చరణ్ తిరిగి తన సినిమా షూటింగ్ పనులకు సిద్ధమయ్యారు. శంకర్ సైతం ఒకవైపు రాంచరణ్ సినిమా పనులలో బిజీగా ఉండగా మరోవైపు ఇండియన్ 2 సినిమా షూటింగ్ పనులలో బిజీ అయ్యారు. ఇలా రెండు సినిమాలు షూటింగ్ మొదలు పెట్టడంతో శంకర్ ఎక్కువగా ఇండియన్ 2 పైనే ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. దీంతో రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా వాయిదా పట్టు వస్తోంది.

ఈ సినిమాని (Game Changer) మొదట్లో 2024 సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు నిర్మాత దిల్ రాజు ప్రకటించారు.అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న తీరు చూస్తుంటే ఈ సినిమా సంక్రాంతికి రావడం కష్టమేనని ఈ సినిమా సంక్రాంతి విడుదల వాయిదా వేసుకుని మరింత ఆలస్యంగా రాబోతుందని తెలుస్తుంది.అయితే సంక్రాంతి పండుగకు వాయిదా పడిన ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందన్న విషయం గురించి ఏమాత్రం క్లారిటీ లేదు. అయితే త్వరలోనే మేకర్స్ ఈ సినిమా విడుదల విషయం గురించి స్పష్టత ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Game Changer
  • #Prudhvi Raj
  • #Ram Charan
  • #Ram Charan News In Telugu

Also Read

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

related news

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

trending news

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

13 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

13 hours ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

14 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

17 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

18 hours ago

latest news

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

12 hours ago
Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

13 hours ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

14 hours ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

17 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version