Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » పవర్ స్టార్ ను ఆదరించడానికి రెడీ అంటున్న నందమూరి అభిమానులు

పవర్ స్టార్ ను ఆదరించడానికి రెడీ అంటున్న నందమూరి అభిమానులు

  • July 23, 2020 / 01:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవర్ స్టార్ ను ఆదరించడానికి రెడీ అంటున్న నందమూరి అభిమానులు

“శత్రువుకి శత్రువు మిత్రుడు” అనే ఫార్మాట్ ను కాస్త గట్టిగా ఫాలో అవుతున్నారు నందమూరి అభిమానులు. వర్మ “పవర్ స్టార్” ట్రైలర్ కు ఆశించిన స్థాయి రెస్పాన్స్ రాలేదు. పెద్దగా హర్ట్ చేసే విధంగా లేకపోవడంతో పవన్ ఫ్యాన్స్ కూడా ట్రైలర్ ను లైట్ తీసుకొన్నారు. అయితే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఈ ట్రైలర్ ను ఆదరిస్తూ వర్మకు సూపర్ సపోర్ట్ చేస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు.. అప్పట్లో వర్మ “లక్ష్మీస్ ఎన్టీఆర్” తీసినప్పుడు ఎక్కువగా సపోర్ట్ చేసింది పవన్ & మెగా ఫ్యాన్స్.

అందుకు ఇప్పుడు నందమూరి అభిమానులు పగ తీర్చుకోవడంలో తప్పే లేదు. అయితే.. ఒకపక్క వర్మకు ఎన్టీఆర్ & నందమూరి ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తుండగా మహేశ్ బాబు ఫ్యాన్స్ మాత్రం పవన్ ఫ్యాన్స్ కు సపోర్ట్ చేస్తున్నారు. రేపన్న రోజు మహేశ్ మీద ఈ తరహా సినిమా తీసినా తీస్తాడు వర్మ అని ముందు జాగ్రత్త పడుతున్నారు. ఇలా హీరోల అభిమానులందరూ వర్మ విషయంలో భిన్న విధాలుగా స్పందిస్తుంటే వర్మ మాత్రం తన పవర్ స్టార్ ట్రైలర్ కి వస్తున్న వ్యూస్ చూసుకుని మురిసిపోతూ..

న్యూస్ చానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ 25న విడుదలవుతున్న “పవర్ స్టార్”ను గట్టిగా ప్రమోట్ చేసుకొంటున్నాడు. పవర్ స్టార్ తర్వాత మళ్ళీ వర్మ ఎవర్ని టార్గెట్ చేస్తాడు అనే చర్చ కూడా మొదలైంది.

Most Recommended Video

40 ఏళ్ళ వయసొచ్చినా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్స్..!
విడాకులతో కోట్లకు పడగెత్తిన సెలెబ్రిటీలు!
ఈ సూపర్ హిట్లను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Ram Gopal Varma
  • #Jr Ntr
  • #Nandamuri Fans
  • #pawan kalyan
  • #Powerstar Movie

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

14 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

14 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

13 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

16 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version