Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Ramya Kriahna: తిరుమలలో కొడుకుతో కలిసి సందడి చేసిన రమ్యకృష్ణ.. వీడియో వైరల్!

Ramya Kriahna: తిరుమలలో కొడుకుతో కలిసి సందడి చేసిన రమ్యకృష్ణ.. వీడియో వైరల్!

  • July 26, 2023 / 10:05 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ramya Kriahna: తిరుమలలో కొడుకుతో కలిసి సందడి చేసిన రమ్యకృష్ణ.. వీడియో వైరల్!

ఒకప్పటి స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ అందరికీ సుపరిచితమే. 15 ఏళ్లకే సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఈమె ఇప్పటి వరకు ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు చేసి మెప్పించింది. ఒకప్పటి స్టార్ హీరోలందరికీ జోడీగా సినిమాలు చేసింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి టాలీవుడ్ స్టార్లతో పాటు రజినీకాంత్, శరత్ కుమార్, కమల్ హాసన్ వంటి కోలీవుడ్ స్టార్స్ తో కూడా ఈమె ఆడిపాడింది. సౌత్ లోని అన్ని భాషల్లోనూ కలుపుకుని 260కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది రమ్యకృష్ణ.

ఇక కొత్త హీరోయిన్ల ఎంట్రీ ఎక్కువవడంతో ఈమెకు సహజంగానే అవకాశాలు తగ్గాయి. అందుకే ఈమె కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చింది. 2003 వ సంవత్సరం జూన్ 12న టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీని వివాహం చేసుకుంది ఈ నటి. వీరికి రిత్విక్ వంశీ ఒక్కడే సంతానం.రమ్యకృష్ణ ఎక్కువగా చెన్నైలో ఉంటుంది. కుమారుడు రిత్విక్‌ తో కలిసి అక్కడే ఉంటూ వస్తుంది. రమ్యకృష్ణ తన కొడుకుని ఎక్కువగా సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ చేయలేదు.

సోషల్ మీడియాలో కూడా అతని ఫోటోలు షేర్ చేసి ఎక్కువగా పోస్టులు పెట్టదు. అయితే ఇప్పుడు తన కొడుకుని వెంటేసుకుని తిరుమలకి ఏడుకొండలవాడి దర్శనార్ధం వెళ్ళింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ క్రమంలో తిరుమల కొండపై ‘తనను, తన తల్లికి కెమెరాల్లో బంధిస్తుంటే రిత్విక్ కాస్త ఇబ్బంది పడినట్టు స్పష్టమవుతుంది.ఓక వ్యక్తి మీదకొచ్చి ఫోటోలు తీస్తుంటే కెమెరాను పక్కకు తోసేశాడని తెలుస్తుంది. అయితే అతని లుక్స్ గురించి ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Ramya Krishnan
  • #Actress Ramya Krishnan
  • #Ramya krishnan

Also Read

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

related news

Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

trending news

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

‘ఓం శాంతి డిస్కో శాంతి’ – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

4 hours ago
Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

6 hours ago
Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

6 hours ago
Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

7 hours ago
తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

1 day ago

latest news

ఎం.ఎస్. రాజు ‘అగధ’లో ‘మహాదేవి’గా కామాక్షి భాస్కర్ల!

8 hours ago
LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

2 days ago
Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version