Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » రమ్యకృష్ణ దెబ్బకు నితిన్… దిమ్మ తిరిగిపోయింది …!

రమ్యకృష్ణ దెబ్బకు నితిన్… దిమ్మ తిరిగిపోయింది …!

  • April 14, 2020 / 09:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రమ్యకృష్ణ దెబ్బకు నితిన్… దిమ్మ తిరిగిపోయింది …!

మూడు డిజాస్టర్ సినిమాల తర్వాత … ఏడాది గ్యాప్ తీసుకున్న నితిన్ ఈ ఏడాది ‘భీష్మ’ చిత్రంతో సూపర్ హిట్ కొట్టాడు. ఏప్రిల్ లో పెళ్ళి చేసుకోవాలి అని అనుకున్నాడు కానీ … లాక్ డౌన్ వల్ల అది పోస్ట్ పోన్ అయ్యింది. ఇక ఈ ఏడాది నాలుగు సినిమాలు విడుదల చెయ్యాలి అని ప్లాన్ చేసిన నితిన్..ఆ లిస్టు లో ‘అందాదున్’ రీమేక్ ను కూడా పెట్టుకున్నాడు. మేర్ల పాక గాంధీ ఈ చిత్రానికి దర్శకుడు.

‘నానీస్ గ్యాంగ్ లీడర్’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ప్రియాంకా అరుల్ మోహన్ ఈ రీమేక్ లో హీరోయిన్ గా నటిస్తున్నట్టు సమాచారం. ఇక అక్కడ టబు చేసిన బోల్డ్ పాత్రకి ముందుగా ఆమెనే అనుకున్నారు. కానీ తరువాత అనసూయ ను సంప్రదించారు అని ప్రచారం జరిగింది. ఆమె మొదట్లో ఓకే చెప్పి తర్వాత నేను చెయ్యలేను అని చెప్పిందట. దాంతో ఇప్పుడు మన శివగామి రమ్యకృష్ణ ను సంప్రదించారు అని సమాచారం.

Ramya Krishna demanding huge remuneration for Nithin Movie1

అయితే పారితోషికం మాత్రం భారీగా డిమాండ్ చేస్తుందట. ఆమె చెప్పిన ఫిగర్ కి నితిన్ దిమ్మ తిరిగిపోయినట్టు సమాచారం. హీరోయిన్ల పారితోషికం కంటే ఎక్కువగా ఉందట రమ్య చెప్పిన నెంబర్. ఈ రీమేక్ ను నితినే నిర్మిస్తున్నాడు కాబట్టి.. షాక్ కు గురయ్యినట్టు తెలుస్తుంది. టబు చేసిన బోల్డ్ పాత్ర చెయ్యాలి అంటే.. రమ్యకృష్ణ చాలా వరకూ తనకున్న ఫ్యామిలీ ఇమేజ్ ను పక్కన పెట్టాలి. అందుకే ఈమె అంత పెద్ద మొత్తం డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది.

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya Bharadwaj
  • #AndhaDhun
  • #merlapaka gandhi
  • #nithiin
  • #Ramya krishnan

Also Read

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

related news

Nithiin: నితిన్ ని చూసి మిడ్ రేంజ్ హీరోలు మారతారా..?!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Srikanth: అరెస్ట్ అయిన సీనియర్ హీరో శ్రీరామ్.. అసలేం జరిగింది?

Keerthy Suresh: కీర్తి పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్టే… కానీ?

Ramya Krishnan: రమ్యకృష్ణ సినిమాల్లో ఈ సిమిలారిటీని గమనించారా…?

Thammudu: ప్లాపుల్లో ఉన్నా.. నితిన్ సినిమాకి అంత బడ్జెట్ పెట్టారా?

trending news

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

3 hours ago
OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

12 hours ago
Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

19 hours ago
Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

20 hours ago
Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

2 days ago

latest news

Meena: పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న మీనా.. నిజమెంత?

15 hours ago
Vijay Antony: ‘బిచ్చగాడు 3’ పై విజయ్ ఆంటోని బిగ్ అప్డేట్..!

Kuberaa Collections: ‘కుబేర’… ఇంకొక్క రోజే పవర్ ప్లే..!

17 hours ago
Samantha: సమంత వెబ్‌ సిరీస్‌ ఆగిపోయిందా.. మేకర్స్‌ క్లారిటీ.. కానీ!

21 hours ago
డైరెక్టర్ పేరు లేకుండానే రిలీజ్ అయిన సినిమా వెనుక అంత కథ ఉందా…?

డైరెక్టర్ పేరు లేకుండానే రిలీజ్ అయిన సినిమా వెనుక అంత కథ ఉందా…?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version