లేటు వయసులో రమ్యకృష్ణ గ్లామర్ ఫోటో షూట్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

1990 ల హీరోయిన్ల గురించి చెప్పుకుంటే.. అందులో రమ్యకృష్ణ గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె ఇప్పటికీ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటుంది. ఆమె ఒక్క రోజు కాల్ షీట్ కు రూ.10 లక్షలు చొప్పున వసూలు చేస్తుంది. అంటే ఈమె 10 రోజులు కాల్ షీట్లు ఇస్తే.. నిర్మాతలు కోటి చెల్లించాలన్న మాట.కెరీర్ ప్రారంభంలో ఈమె హీరోయిన్ గా చేసిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అదే సమయంలో చిరంజీవికి ‘చక్రవర్తి’ సినిమాలో, రాజశేఖర్ కు ‘బావ బావమరుదుల సవాల్’ వంటి సినిమాల్లో చెల్లెలి పాత్ర పోషించడంతో..

ఇక రమ్యకృష్ణ ఆ పాత్రలతోనే సరిపెట్టుకోవాలి అని అంతా అనుకున్నారు. కానీ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గారు ఈమెను స్టార్ ను చేశారు. ఆయన తెరకెక్కించిన ‘అల్లుడు గారు’ సినిమా రమ్యకృష్ణ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఆ సినిమా తర్వాత ఈమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా స్టార్ గానే కొనసాగుతుంది. ఇదిలా ఉండగా.. 52 ఏళ్ళ వయసులో కూడా రమ్యకృష్ణ గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటుంది.

ఈ వయసులో కూడా ఆమె ఇంత గ్లామర్ గా కనిపిస్తూ ఉండడంతో ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు. ఇటీవల ఆమె చేసిన గ్లామర్ ఫోటో షూట్ హాట్ టాపిక్ అయ్యింది. ఆ ఫోటోలు చూస్తే రమ్యకృష్ణ వయసు 52 ఏళ్ళు అంటే నిజమేనా అనాలనిపిస్తుంది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

More…

1

2

3

4

5

6

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus