Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » Ramya Krishnan: టీవీలో షో చూస్తూ ఏడ్చేసిన నటి

Ramya Krishnan: టీవీలో షో చూస్తూ ఏడ్చేసిన నటి

  • April 6, 2021 / 01:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ramya Krishnan: టీవీలో షో చూస్తూ ఏడ్చేసిన నటి

ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన నటి రమ్యకృష్ణ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చెలామణి అయింది. దాదాపు అగ్ర హీరోలందరి సరసన నటించింది. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా నటించి గుర్తింపు సంపాదించుకుంది. తన సెకండ్ ఇన్నింగ్స్ లో సైతం రమ్యకృష్ణ సత్తా చాటుతుంది. ‘బాహుబలి’ సినిమాలో శివగామి పాత్రలో ఆమె నటనకు మంచి పేరొచ్చింది. ప్రస్తుతం ఈమె ‘రిపబ్లిక్’ సినిమాలో కీలకపాత్ర పోషిస్తోంది. అలానే ‘క్వీన్’ వెబ్ సిరీస్ రెండో సీజన్ లో నటించనుంది.

ఇదిలా ఉండగా.. రమ్యకృష్ణ కన్నీళ్లు పెట్టుకున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. టీవీలో ఇండియన్ ఐడల్ 12 షోను చూసిన రమ్యకృష్ణ ఎమోషనల్ అయ్యారు. దానికి కారణం నటి రేఖ అని తెలుస్తోంది. ‘ఇండియన్ ఐడల్ 12’ షోకి రేఖ అతిథిగా హాజరైంది. షోలో భాగంగా ఆమె స్టేజ్ పై డాన్స్ చేసింది. 66 ఏళ్ల వయసులో రేఖా స్టేజ్ పై ఇలా పెర్ఫార్మ్ చేయడం అందరినీ కట్టిపడేసింది.

ఈ డాన్స్ వీడియో చూస్తూ రమ్యకృష్ణ కూడా భావోద్వేగానికి గురైంది. ఈ వీడియో తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. ‘మై గాడ్.. మై గాడెస్.. రేఖ గారు’ అంటూ క్యాప్షన్ జోడించింది. ఈ వీడియోకు లక్షల్లో లైకులు వస్తున్నాయి. రమ్యకృష్ణ కన్నీళ్లు పెట్టుకోవడం చూసిన నెటిజన్లు.. ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Ramya Krishnan (@meramyakrishnan)

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Ramya Krishnan
  • #Queen
  • #Ramya krishnan
  • #Rekha
  • #Republic

Also Read

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

related news

Ramya Krishnan: రమ్యకృష్ణ సినిమాల్లో ఈ సిమిలారిటీని గమనించారా…?

Jailer 2: రమ్యకృష్ణ ఉండగా విద్యా బాలన్ ఎలా..?

trending news

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

53 mins ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

1 hour ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

2 hours ago
Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

6 hours ago
OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

14 hours ago

latest news

ఇంతందం దారి మళ్ళిందా.. భూమిపైకే చేరుకున్నదా.. అనిపిస్తోంది కదా?

31 mins ago
Kamal Haasan: ఆస్కార్‌ ప్లానింగ్‌లో కమల్‌, ఆయుష్మాన్‌.. ఇంకా ఎవరు ఉన్నారంటే?

Kamal Haasan: ఆస్కార్‌ ప్లానింగ్‌లో కమల్‌, ఆయుష్మాన్‌.. ఇంకా ఎవరు ఉన్నారంటే?

1 hour ago
Thammudu: ‘సంక్రాంతి వస్తున్నాం’ వల్ల ‘తమ్ముడు’ కి కలిసొచ్చిందా?

Thammudu: ‘సంక్రాంతి వస్తున్నాం’ వల్ల ‘తమ్ముడు’ కి కలిసొచ్చిందా?

2 hours ago
Manchu Vishnu: ‘కన్నప్ప’ ఓటీటీ మంచు విష్ణు క్లారిటీ ఇది

Manchu Vishnu: ‘కన్నప్ప’ లో రజినీకాంత్ ఎందుకు నటించలేదు.. మంచు విష్ణు క్లారిటీ ఇది..!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version