Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kalki 2898 AD: ఒకే స్టేజిపై సందడి చేయనున్న బాహుబలి, భల్లాలదేవుడు.. ఎలా అంటే?

Kalki 2898 AD: ఒకే స్టేజిపై సందడి చేయనున్న బాహుబలి, భల్లాలదేవుడు.. ఎలా అంటే?

  • June 19, 2024 / 07:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki 2898 AD: ఒకే స్టేజిపై సందడి చేయనున్న బాహుబలి, భల్లాలదేవుడు.. ఎలా అంటే?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) , దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) కలయికలో ‘కల్కి 2898 ad ‘ (Kalki 2898 AD)  రూపొందింది. ప్రభాస్ తో పాటు ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), కమల్ హాసన్ (Kamal Haasan) , విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) , దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), దీపికా పదుకోనె (Deepika Padukone) వంటి స్టార్లు నటించారు. అశ్వినీదత్ (C. Aswani Dutt) ఈ చిత్రాన్ని సుమారు రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. జూన్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకి ఇక 8 రోజులు మాత్రమే టైం ఉంది.

ప్రస్తుతానికైతే నార్త్ లో ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ముంబైలో ఈరోజు సాయంత్రం ఓ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. అలాగే ఆదివారం నాడు హైదరాబాద్ లో ఉన్న పార్క్ హయత్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించే ఛాన్స్ ఉంది. ముందుగా అయితే అమరావతిలో ‘కల్కి 2898 ad ‘ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని అశ్వినీదత్ ప్లాన్ చేశారు.కానీ వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టంగా ఉన్న తరుణంలో..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అరుదైన సమస్య వల్ల వినికిడి కోల్పోయిన స్టార్ సింగర్.. ఏం జరిగిందంటే?
  • 2 నిఖిల్ చేసిన పనిని మెచ్చుకుంటున్న నెటిజన్లు.. ఫాస్ట్ గా స్పందించాడుగా!
  • 3 బాబోయ్‌ ‘పుష్ప’రాజ్‌కి ఈ ట్రోల్సేంటి? బన్నీ చూస్తే ఏమంటాడో?

వర్షం వల్ల ఈవెంట్ కి ఇబ్బంది కలగకూడదని భావించి.. ఆయన వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇక ‘కల్కి..’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఓ స్పెషాలిటీ కూడా ఉండబోతుందని ఇన్సైడ్ టాక్. అదేంటంటే.. ఈ ఈవెంట్ ని హీరో రానా (Rana) హోస్ట్ చేసే ఛాన్స్ ఉందట. మొదటి నుండి రానా ‘కల్కి..’ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు.

నాగ్ అశ్విన్ కి బెస్ట్ ఫ్రెండ్ కావడం వల్లో ఏమో కానీ విదేశాల్లో కూడా అతను ‘కల్కి..’ ని ప్రమోట్ చేయడం మనం చూశాం. సో మొత్తంగా ‘కల్కి..’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాహుబలి’, భల్లాలదేవుడిని… మరోసారి కలిపి చూడవచ్చన్న మాట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Nag Ashwin
  • #Prabhas
  • #Rana

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

5 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

9 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

10 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

11 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

7 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

9 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version