Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » కన్నీరు పెట్టిన రానా….కారణం?

కన్నీరు పెట్టిన రానా….కారణం?

  • August 4, 2017 / 07:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కన్నీరు పెట్టిన రానా….కారణం?

భళ్ళాల దేవ బాధ పడ్డాడు…అవును ఎపుడూ గంభీరంగా కనిపిస్తూ, అందరినీ ఆటపట్టిస్తూ, నవ్వుతూ, అందమైన తన నటనతో అందరినీ ఆకట్టుకుంటున్న బళ్ళాల దేవ తన సినిమా ప్రమోషన్ లో భాగంగా ఉద్వేగానికి లోనయ్యాడు…వివరాల్లోకి వెళితే, లీడర్ సినిమాతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన రానా…అంత బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ మంచి నటుడుగా ఎదగాలి అన్న ఆలోచనతోనే డీఫ్ఫెంరేట్ పాత్రలను చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అయితే అదే క్రమంలో మంచి నటుడుగా పేరు తెచ్చుకుంటూనే, హీరోగా నేనే రాజు…నేనే మంత్రి అన్న సినిమా చేశాడు ఈ హీరో. అదే క్రమంలో ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ యువ హీరో కాస్త ఉద్వేగానికి లోనయ్యడు అని తెలుస్తుంది దానికి గల వివరాల్లోకి వెళితే…. హైదారాబాద్ లో జరిగిన నేనే రాజు నేనే మంత్రి మూవీ  ప్రమోషన్ కార్యక్రమంలో రానా తాత రామానాయుడిని తలచుకొని ఉద్వేగానికి లోనుకావడం అందరినీ కదిలించింది.

ఈ కార్యక్రమంలో రానా మాట్లాడుతూ తమ ఇంట్లో సినిమామే ప్రపంచం అని అంటూ తామంతా ఎప్పుడు సినిమాల గురించే మాట్లాడుకుంటాం అన్న అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు. ఈ సినిమాను తన తాత రామానాయుడు చూడలేకపోయాడు అన్న బాధ తనకు ఉందని అంటూ ఎమోషనల్ అంశాలతో కూడిన ఇలాంటి చిత్రాలు తన తాతకు బాగా నచ్చుతాయి అంటూ భావోద్వేగానికి గురి అయి కంటి వెంట నీళ్ళు రావడంతో కాసేపు తన కన్నీరును అదుపు చేసుకోవడానికి సమయం తీసుకున్నాడు. ఇక కుమారుడి ఉద్వేగం చూసి సురేష్ బాబు సైతం కాస్త ఉద్వేగంగా మారడం చూసి అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా చలించిపోయారు. మొత్తంగా అదీ కధ.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #D.Suresh Babu
  • #Dr. D Ramanaidu
  • #Nene Raju Nene Mantri movie
  • #Rana

Also Read

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

related news

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

trending news

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

5 mins ago
Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

51 mins ago
Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

1 hour ago
Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

5 hours ago
Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

5 hours ago

latest news

Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

5 hours ago
Kotha Lokah 2: రూ.300 కోట్ల సినిమా సీక్వెల్‌కు పనులు ప్రారంభం.. త్వరలో…

Kotha Lokah 2: రూ.300 కోట్ల సినిమా సీక్వెల్‌కు పనులు ప్రారంభం.. త్వరలో…

5 hours ago
Taapsee: ఆ సినిమాలు అంతరించిపోతాయి.. స్టార్‌ హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Taapsee: ఆ సినిమాలు అంతరించిపోతాయి.. స్టార్‌ హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

5 hours ago
Mammootty: రుచి, వాసన పోయాయి.. ఆరోగ్యంపై తొలిసారి ఓపెన్‌ అయిన స్టార్‌ హీరో

Mammootty: రుచి, వాసన పోయాయి.. ఆరోగ్యంపై తొలిసారి ఓపెన్‌ అయిన స్టార్‌ హీరో

5 hours ago
AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version