Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన దగ్గుబాటి రానా!

హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన దగ్గుబాటి రానా!

  • September 16, 2017 / 04:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన దగ్గుబాటి రానా!

దగ్గుబాటి రానాని బాహుబలి అంతర్జాతీయ సినీ ప్రపంచానికి పరిచయం చేసింది. అతనితో సినిమా చేయడానికి నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. ఈ జాబితాలో టాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాదు హాలీవుడ్ నిర్మాతలు ఉండడం విశేషం. రానా కటౌట్, వాయిస్, నటన నచ్చి లండన్ కి చెందిన ఓ ప్రొడక్షన్ హౌస్ తమ ప్రాజక్ట్ కి హీరోగా రానాని తీసుకుంది. లండ‌న్ డిజిట‌ల్ మూవీ అండ్ టీవీ స్టూడియోస్, ఎల్ డీఎమ్ తో కలిసి ఓ రియల్ బేస్డ్ సంఘటనతో సినిమాను తెరకెక్కించనుంది. విజిల్ అనే భారీ నౌక 1888 నవంబర్ లో దాదాపు 700 మంది ప్రయాణికులతో సహా కనిపించకుండా పోయింది.

ఈ లైన్ తో సినిమాను రూపొందించనున్నారు. రానా ఆ నౌకను కనుగొనేందుకు సహకరించే శాస్త్రవేత్తగా నటించనున్నారు. దాదాపు ఇలాంటి కథతో వచ్చిన  ఘాజీలో రానా చక్కగా నటించి ఆకట్టుకున్నారు. ఈ రోల్ ని కూడా అద్బుతంగా పోషిస్తారని అందరూ ఆశిస్తున్నారు. హాలీవుడ్ ఎంట్రీకి రానా మంచి కథను ఎంచుకున్నారని పలువురు సినీ ప్రముఖులు అభినందిస్తున్నారు. ద్వానిల్ మెహతా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు విజిల్ : మిస్టరీ ఆఫ్ ది ఫాంటమ్ షిప్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా 2018లో సెట్స్ మీదకు వెళ్లనుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rana
  • #Rana Daggubati

Also Read

Sai Pallavi: సాయి పల్లవికి ఫేవరెట్ హీరో అతనే.. కానీ సినిమాలో ఛాన్స్ వస్తే రిజెక్ట్ చేసింది..!

Udaya Bhanu: బన్నీ సినిమాకి ఓకే చెప్పి.. పవన్ సినిమాకు నో చెప్పిన ఉదయ భాను

Roja Daughter: రోజాకి జిరాక్స్.. హాట్ టాపిక్ అయిన అన్షు లేటెస్ట్ పిక్స్

September 12th Releases : అందరూ సెప్టెంబర్ 12 పైనే పడ్డారు

భార్యాభర్తల పై దాడి.. ప్రముఖ నిర్మాత అరెస్ట్

Coolie Collections: 6వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కూలీ’.. కానీ

related news

Nene Raju Nene Mantri : ‘నేనే రాజు నేనే మంత్రి’ కి 8 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Kaantha Teaser: హీరో, డైరెక్టర్ కి మధ్య ఇగో క్లాష్

Sivakarthikeyan: శివ కార్తికేయన్ సినిమాలో ఇంతమంది హీరోలా?

Betting Apps Case: బెట్టింగ్‌ యాప్‌ల కేసు.. స్టార్‌ యాక్టర్ల ఈడీ విచారణ.. ఎవరు ఎప్పుడు రావాలంటే?

trending news

Sai Pallavi: సాయి పల్లవికి ఫేవరెట్ హీరో అతనే.. కానీ సినిమాలో ఛాన్స్ వస్తే రిజెక్ట్ చేసింది..!

Sai Pallavi: సాయి పల్లవికి ఫేవరెట్ హీరో అతనే.. కానీ సినిమాలో ఛాన్స్ వస్తే రిజెక్ట్ చేసింది..!

3 mins ago
Udaya Bhanu: బన్నీ సినిమాకి ఓకే చెప్పి.. పవన్ సినిమాకు నో చెప్పిన ఉదయ భాను

Udaya Bhanu: బన్నీ సినిమాకి ఓకే చెప్పి.. పవన్ సినిమాకు నో చెప్పిన ఉదయ భాను

20 mins ago
Roja Daughter: రోజాకి జిరాక్స్.. హాట్ టాపిక్ అయిన అన్షు లేటెస్ట్ పిక్స్

Roja Daughter: రోజాకి జిరాక్స్.. హాట్ టాపిక్ అయిన అన్షు లేటెస్ట్ పిక్స్

1 hour ago
September 12th Releases : అందరూ సెప్టెంబర్ 12 పైనే పడ్డారు

September 12th Releases : అందరూ సెప్టెంబర్ 12 పైనే పడ్డారు

4 hours ago
భార్యాభర్తల పై దాడి.. ప్రముఖ నిర్మాత అరెస్ట్

భార్యాభర్తల పై దాడి.. ప్రముఖ నిర్మాత అరెస్ట్

5 hours ago

latest news

Mega 157: చిరంజీవికి #157 అచ్చి రావడం లేదా? ఈ నెంబరు సినిమాకు అడ్డంకులే అడ్డంకులు!

29 mins ago
Vishwambhara: గుడ్‌ & బ్యాడ్‌ న్యూస్‌: ‘విశ్వంభర’ రిలీజ్‌ డేట్‌ ‘లీక్‌’ చేసిన చిరంజీవి.. కానీ!

2 hours ago
Samantha: సినిమాలు తగ్గించడానికి కారణమదే.. ఓపెన్‌ అయిన సమంత!

Sitara Ghattamaneni: మహేష్ కూతురి స్ట్రాంగ్ వార్నింగ్

Sitara Ghattamaneni: మహేష్ కూతురి స్ట్రాంగ్ వార్నింగ్

5 hours ago
Divya Nagesh: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్.. ఆమె భర్త ఎవరో తెలుసా?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version