Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #రాజాసాబ్ కి అన్యాయం జరుగుతుందా?
  • #థియేటర్లలో దోపిడీ.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి!

Filmy Focus » Featured Stories » సందీప్‌ రెడ్డి వంగా మరోసారి అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడా?

సందీప్‌ రెడ్డి వంగా మరోసారి అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడా?

  • February 22, 2021 / 03:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సందీప్‌ రెడ్డి వంగా మరోసారి అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడా?

రణ్‌బీర్‌ కపూర్‌ ఎంత గొప్ప నటుడో అతని సినిమాలు చూస్తేనే అర్థమైపోతుంది. భగ్నప్రేమికుడిగా ఆయన నటనకు ఫిదా కాని అమ్మాయి ఉండదు. యూత్‌ ఐకాన్‌గా నయా కపూర్‌ చేసిన పర్‌ఫార్మెన్స్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి నటుడు సందీప్‌రెడ్డి వంగా లాంటి దర్శకుడి చేతిలో పడితే… ఇంకా ఎంత బాగా చూపిస్తాడో కదా. ‘అర్జున్‌ రెడ్డి’తో ఢిపరెంట్‌ టైప్‌ ఆఫ్ హీరోయిజం చూపించిన దర్శకుడాయన. తాజాగా రణ్‌బీర్‌ కపూర్‌తో సినిమా ప్రకటించాడు. దీంతో ఈ సినిమా ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది.

బాలీవుడ్‌ లేటెస్ట్‌ బజ్‌ చూస్తుంటే… సందీప్‌రెడ్డి వంగా సినిమాలో రణ్‌బీర్‌ కపూర్‌ సైకోగా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ప్రేమకథ సినిమాలో హీరో సైకోగా కనిపించడం పెద్ద కొత్త విషయమేమీ కాదు. అయితే సందీప్‌ రెడ్డి వంగా ఎలా చూపిస్తాడు, రణ్‌బీర్‌ కపూర్‌ ఎలా చేస్తాడు అనేదే ఇక్కడ ఆసక్తికరమైన విషయం. అయితే ఈ పాత్ర కూడా కాంట్రవర్శీ క్రియేట్‌ చేసేలా ఉంటుందా అని నెటిజన్లు అనుకుంటున్నారు. ‘అర్జున్‌ రెడ్డి ’ పాత్ర చిత్రణ మనకింకా గుర్తుండే ఉంటుంది. పాత్ర చిత్రణ, మాటలు, చేతలు అన్నీ ఆ సినిమా సమయంలో చర్చకు దారి తీశాయి.

ఇక కొత్త సినిమా విషయానికొస్తే… సినిమా పేరే ‘యానిమల్‌’ అంటూ కొత్తగా పెట్టారు. ఆ పేరుకు తగ్గట్టే సినిమాలో హీరో కొన్ని సార్లు యానిమల్‌లా ప్రవర్తిస్తాడట. దీంతో ఆ పాత్ర సైకోలా ఉంటుందని ఊహిస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా సెట్స్‌పైకి వస్తుంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. అన్నట్లు ఈ సినిమాలో పరిణీతి చోప్రా, అనీల్‌ కపూర్‌, బాబీ డియోల్‌ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Sandeep Reddy Vanga
  • #Ranbir
  • #Ranbir Kapoor
  • #Sandeep Reddy Vanga

Also Read

Parasakthi: ‘పరాశక్తి’ కి ఏకంగా 25 సెన్సార్ కట్లు.. బలైన సన్నివేశాలు ఇవే

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్..!

Maa Inti Bangaaram Teaser Review: ‘మా ఇంటి బంగారం’ టీజర్ రివ్యూ.. సమంత ఇక ఆ ‘ఫ్యామిలీ మెన్’ ఫీవర్ నుండి బయటకు రాదా?

The RajaSaab: ఈ మైనస్సులు లేకపోతే ‘ది రాజాసాబ్’ కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేది

The RajaSaab Review in Telugu: ది రాజాసాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!

The RajaSaab Twitter Review: ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా..? ట్విట్టర్ టాక్ ఇదే!

related news

Spirit: ‘స్పిరిట్’ పోస్టర్ వెనుక స్టోరీ లీక్ చేసిన సందీప్ వంగా?

trending news

Parasakthi: ‘పరాశక్తి’ కి ఏకంగా 25 సెన్సార్ కట్లు.. బలైన సన్నివేశాలు ఇవే

Parasakthi: ‘పరాశక్తి’ కి ఏకంగా 25 సెన్సార్ కట్లు.. బలైన సన్నివేశాలు ఇవే

3 mins ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్..!

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్..!

4 hours ago
Maa Inti Bangaaram Teaser Review: ‘మా ఇంటి బంగారం’ టీజర్ రివ్యూ.. సమంత ఇక ఆ ‘ఫ్యామిలీ మెన్’ ఫీవర్ నుండి బయటకు రాదా?

Maa Inti Bangaaram Teaser Review: ‘మా ఇంటి బంగారం’ టీజర్ రివ్యూ.. సమంత ఇక ఆ ‘ఫ్యామిలీ మెన్’ ఫీవర్ నుండి బయటకు రాదా?

4 hours ago
The RajaSaab: ఈ మైనస్సులు లేకపోతే ‘ది రాజాసాబ్’ కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేది

The RajaSaab: ఈ మైనస్సులు లేకపోతే ‘ది రాజాసాబ్’ కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేది

6 hours ago
The RajaSaab Review in Telugu: ది రాజాసాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!

The RajaSaab Review in Telugu: ది రాజాసాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago

latest news

Geetu Mohandas: ఓ లేడీ డైరక్టర్‌ నుండి ఇలాంటి సీన్‌.. అసలెవరీ గీతూ మోహన్‌దాస్‌?

3 hours ago
The Rajasaab: ఇప్పుడు మొసళ్లను పట్టుకొచ్చారు.. నెక్స్ట్‌ డైనోసర్‌లు తీసుకొచ్చేస్తారా?

Chiranjeevi: సంక్రాంతి సీజన్లో వచ్చిన చిరంజీవి సినిమాలు.. మరియు వాటి ఫలితాలు!

22 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ సినిమాని కచ్చితంగా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి గల కారణాలు

23 hours ago
OTT: ఈ వారం ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల.. ‘అఖండ 2’ తో పాటు ఇంకా ఎన్నో

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version