Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Rangabali Collections: ‘రంగబలి’ 4 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

Rangabali Collections: ‘రంగబలి’ 4 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

  • July 11, 2023 / 07:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rangabali Collections: ‘రంగబలి’ 4 రోజుల కలెక్షన్స్  ఎలా ఉన్నాయంటే?

నాగశౌర్య హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘రంగబలి’. పవన్ బాసంశెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా మారాడు. ‘దసరా’ వంటి సూపర్ హిట్ ను అందించిన ‘ఎస్‌ఎల్‌వి సినిమాస్‌’ సంస్థ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యుక్తి తరేజ హీరోయిన్ గా నటించింది. టీజర్‌, ట్రైలర్ బాగున్నాయి. ‘ఛలో’ తర్వాత నాగ శౌర్య.. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ చేసాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యేలా చేశాయి. అయితే జూలై 7న రిలీజ్ అయిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది.

ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నా సెకండ్ హాఫ్ డిజప్పాయింట్ చేసిందంటూ ప్రేక్షకులు పెదవి విరిచారు. ఈ క్రమంలో ఓపెనింగ్స్ కూడా సో సో గానే నమోదయ్యాయి. నిన్న సోమవారం రోజు అయితే కలెక్షన్స్ ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా తగ్గాయి. ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.86 cr
సీడెడ్ 0.27 cr
ఉత్తరాంధ్ర 0.34 cr
ఈస్ట్ 0.21 cr
వెస్ట్ 0.14 cr
గుంటూరు 0.18 cr
కృష్ణా 0.21 cr
నెల్లూరు 0.10 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 2.31 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.22 cr
 ఓవర్సీస్ 0.26 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 2.79 cr (షేర్)

‘రంగబలి’ (Rangabali) చిత్రానికి రూ.4.67 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. 3 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.2.79 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా రూ.2.21 కోట్ల షేర్ ను రాబట్టాలి. మరి మొదటి వారం కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naga Shaurya
  • #Pawan Basamsetti
  • #Rangabali
  • #Yukti Thareja

Also Read

Lokesh Kanagaraj, Nagarjuna: నాగార్జున గురించి దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Genelia Interview: నా సినిమాలు చూసుకుని నేనే బాధపడే నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోలేదు – జెనీలియా దేశ్ముఖ్

Ravi Teja Father Rajagopal Raju: రవితేజ ఇంట తీవ్ర విషాదం.. రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు కన్నుమూత!

Vijay Sethupathi: సినిమా రివ్యూయర్లు, ట్రోలింగ్ బ్యాచ్ గురించి విజయ్ సేతుపతి కామెంట్స్ వైరల్!

విక్రమ్ టు ఎన్టీఆర్… పాత్రల డిమాండ్ మేరకు వర్కౌట్లు చేసి స్లిమ్ అయిన హీరోల లిస్ట్..!

Hari Hara Veera Mallu Industry Review: ‘హరిహర వీరమల్లు’ .. ఇన్సైడ్ టాక్ ఇలా ఉందేంటి..!

related news

K-Ramp glimpse: ‘కె- ర్యాంప్’ గ్లింప్స్ లో ఈ మాస్ ట్రోల్ ను గమనించారా..?!

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

trending news

Lokesh Kanagaraj, Nagarjuna: నాగార్జున గురించి దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Lokesh Kanagaraj, Nagarjuna: నాగార్జున గురించి దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

21 mins ago
Genelia Interview: నా సినిమాలు చూసుకుని నేనే బాధపడే నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోలేదు – జెనీలియా దేశ్ముఖ్

Genelia Interview: నా సినిమాలు చూసుకుని నేనే బాధపడే నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోలేదు – జెనీలియా దేశ్ముఖ్

4 hours ago
Ravi Teja Father Rajagopal Raju: రవితేజ ఇంట తీవ్ర విషాదం.. రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు కన్నుమూత!

Ravi Teja Father Rajagopal Raju: రవితేజ ఇంట తీవ్ర విషాదం.. రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు కన్నుమూత!

5 hours ago
Vijay Sethupathi: సినిమా రివ్యూయర్లు, ట్రోలింగ్ బ్యాచ్ గురించి విజయ్ సేతుపతి కామెంట్స్ వైరల్!

Vijay Sethupathi: సినిమా రివ్యూయర్లు, ట్రోలింగ్ బ్యాచ్ గురించి విజయ్ సేతుపతి కామెంట్స్ వైరల్!

1 day ago
విక్రమ్ టు ఎన్టీఆర్… పాత్రల డిమాండ్ మేరకు వర్కౌట్లు చేసి స్లిమ్ అయిన హీరోల లిస్ట్..!

విక్రమ్ టు ఎన్టీఆర్… పాత్రల డిమాండ్ మేరకు వర్కౌట్లు చేసి స్లిమ్ అయిన హీరోల లిస్ట్..!

1 day ago

latest news

KRamp: మనోళ్లే ఇలాంటి టైటిల్స్ పెడుతుంటే.. డబ్బింగ్ సినిమాలకు మంచి పేర్లు ఎలా ఉంటాయి?

10 mins ago
Deepak: 24 ఏళ్ళ క్రితం దీపక్ డెబ్యూ మూవీ విషయంలో అంత జరిగిందా..?

17 mins ago
Raghava Lawrence: లారెన్స్‌ను కలిసిన ‘విక్రమార్కుడు’ ఛైల్డ్ ఆర్టిస్ట్.. తర్వాత ఏమైందంటే?

22 hours ago
Lokesh Kanagaraj: ఆమిర్‌ రిక్వెస్ట్‌ చేస్తే.. భలేవారు సర్‌ మీ ఇష్టం అన్నాను: లోకేశ్‌ కనగరాజ్‌

23 hours ago
Akhanda2: లేదు లేదంటూ కొత్త డేట్‌ చూస్తున్న ‘తాండవం’ టీమ్‌.. ఎప్పుడు రావొచ్చంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version