Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Featured Stories » ఆ తెలుగమ్మాయికి ఈ ఐటెం సాంగ్ అయినా కలిసొస్తుందా..?

ఆ తెలుగమ్మాయికి ఈ ఐటెం సాంగ్ అయినా కలిసొస్తుందా..?

  • April 4, 2020 / 12:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ తెలుగమ్మాయికి ఈ ఐటెం సాంగ్ అయినా కలిసొస్తుందా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ‘వకీల్ సాబ్’ చిత్రంతో పాటు క్రిష్ డైరెక్షన్ లో కూడా ఓ చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘విరూపాక్షి’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఆంగ్లేయుల పరిపాలనలో పేద ప్రజల కోసం దోపిడీలు చేసే రాబిన్ హుడ్ తరహా దొంగ పాత్రలో పవన్ ఈ చిత్రంలో కనిపించబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రూపొందించాలని క్రిష్ భావిస్తున్నాడు.

అందుకోసం ఓ బాలీవుడ్ నటిని తీసుకోవాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలో ‘సాహో’ బ్యూటీ జాక్వెలిన్ ను సంపాదించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. దాదాపు ఈమెనే ఫైనల్ చేసే అవకాశం ఉందని కూడా సమాచారం. ఇదిలా ఉంటే… ఈ చిత్రంలో ఓ ఐటెం సాంగ్ ఉండబోతుందట. కథలో భాగంగా ఎంతో కీలకమైన సందర్భంలో ఈ పాట ఉంటుందని తెలుస్తుంది.

Rangasthalam Actress in Pawan Kalyan Movie1

ఈ ఐటెం సాంగ్ కోసం ‘రంగస్థలం’ ఫేమ్ పూజిత పొన్నాడ ఎంపిక చేసినట్టు టాక్ వినిపిస్తుంది. తెలుగమ్మాయి అయిన పూజిత పొన్నాడ ‘దర్శకుడు’ ‘కల్కి’ ‘ వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ’ ‘బ్రాండ్ బాబు’ ‘సెవెన్’ వంటి చిత్రాల్లో నటించింది. అయినప్పటికీ ఈమెకు అవి కలిసిరాలేదు. మరి పవన్ సినిమాలో ఐటెం సాంగ్ చేస్తే అయినా.. ఈమెకు కలిసొస్తుందేమో చూడాలి..!

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Krish Jagarlamudi
  • #Jacqueline Fernandez
  • #pawan kalyan
  • #PSPK27
  • #Pujitha Ponnada

Also Read

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

related news

R Narayana Murthy: పవన్ కళ్యాణ్ కోపం కరెక్ట్ కాదు అంటున్న ఆర్.నారాయణ మూర్తి !

Hari Hara Veera Mallu: పవన్ సినిమాకే ఎందుకిలా.. మరి వర్కౌట్ అవుతుందా..!

Harish Shankar: పవన్‌ యస్‌తో డిస్ట్రబెన్స్‌.. చాలా సినిమాలకు నటులు నో చెప్పాల్సిందేనా?

AM Rathnam: రిలీజ్ టెన్షన్.. అనారోగ్యం పాలైన ఏ ఎం రత్నం!

Simbu: పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు.. వీడియో వైరల్!

OG: థియేటర్‌ను షేక్ చేసేలా పవన్ ఎంట్రీ..?

trending news

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

11 hours ago
Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

11 hours ago
Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

2 days ago
మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

2 days ago
War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

2 days ago

latest news

Lal Salaam OTT: ఏడాదిన్నర తర్వాత ఓటీటీకి రజినీకాంత్ సినిమా.. మోక్షం కలిగినట్టే..!

1 day ago
Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

2 days ago
ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version