Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ranveer, Deepika: దీపికాతో ముద్దు సీన్లు.. కంట్రోల్ చేసుకోలేకపోయా!

Ranveer, Deepika: దీపికాతో ముద్దు సీన్లు.. కంట్రోల్ చేసుకోలేకపోయా!

  • May 11, 2022 / 06:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ranveer, Deepika: దీపికాతో ముద్దు సీన్లు.. కంట్రోల్ చేసుకోలేకపోయా!

బాలీవుడ్ తారలు కొన్ని విషయాలను చాలా ఓపెన్ గా మాట్లాడుతుంటారు. తమ సెక్సువ‌ల్ రిలేషన్షిప్ గురించి కూడా ఓపెన్ గా మాట్లాడడం వారికి కామన్ అయిపోయింది. టాక్ షోస్ లో, ఇంటర్వ్యూలలో వారు ఈ ప్రస్తావన వచ్చినప్పుడు మొహమాటం లేకుండా మాట్లాడుతుంటారు. రొమాంటిక్ సీన్ల చిత్రీకరణ సందర్భాల్లో తాము స్పందించిన తీరు గురించి కూడా వారు మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో నటుడు రణవీర్ సింగ్ ఎప్పుడో వచ్చిన తన సినిమాలో తన భార్య దీపికా పదుకోన్ తో నటించిన ముద్దు సీన్ లో తమ స్పందన గురించి చెప్పారు.

వివాహానికి ముందే వీరిద్దరికీ హిట్ పెయిర్. ఈ కాంబినేషన్ లో పలు సినిమాలు వచ్చాయి. ఈ క్రమంలో వీరిద్దరూ ప్రేమలో పడి, ఆ తరువాత పెళ్లి చేసుకున్నారు. ‘రామ్ లీల’ సినిమాలో రణవీర్, దీపికా కలిసి నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. సినిమాలో వీరిద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఓ రేంజ్ లో ఉంటాయి. వాటిల్లో ఘాటైన లిప్ లాక్ సీన్స్ కూడా ఉన్నాయి. వాటి షూటింగ్ సమయంలో తమ పరిస్థితి గురించి రణవీర్ చెప్పుకొచ్చారు.

ఆ సీన్లను చిత్రీకరిస్తున్నప్పుడు తాము ఇద్దరం ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేకపోయామని రణవీర్ చెప్పారు. అప్పటికే ఇద్దరికీ ఒకరిపై మరొకరికి ప్రేమ ఉండడంతో ఆ సన్నివేశాల చిత్రీకరణలో తాము జీవించేసినట్లుగా రణవీర్ చెప్పుకొచ్చారు. ఆ సీన్స్ లో మునిగిపోయి నటించడంతో.. దర్శకుడు కట్ చెప్పిన తరువాత కూడా ముద్దు పెట్టుకోవడం ఆపలేకపోయినట్లుగా అప్పట్లో తమ ఇబ్బంది గురించి వివరించారు. పెళ్లి తరువాత కూడా ఈ జంట కలిసి నటిస్తున్నారు.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deepika Padukone
  • #Ramleela
  • #Ranveer Singh

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

5 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

5 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

4 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

7 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 day ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version