Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Ranveer Singh: క్షమాపణలు చెప్పిన రణ్ వీర్ సింగ్….! ఇకనైనా వివాదం సద్దుమణుగుతుందా??

Ranveer Singh: క్షమాపణలు చెప్పిన రణ్ వీర్ సింగ్….! ఇకనైనా వివాదం సద్దుమణుగుతుందా??

  • December 2, 2025 / 11:30 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ranveer Singh: క్షమాపణలు చెప్పిన రణ్ వీర్ సింగ్….! ఇకనైనా వివాదం సద్దుమణుగుతుందా??

బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఊహించని విధంగా వివాదానికి దారితీశాయి. గోవాలో జరిగిన IFFI వేడుకల్లో ఆయన చేసిన వ్యాఖ్యల్లో చాముండి దేవతను దెయ్యంగా పేర్కొన్నట్టుగా, అలాగే ‘ఓ’ అనే శబ్దాన్ని వెటకారంగా పలకడంతో నెటిజెన్లను ముఖ్యంగా హిందువులను ఆగ్రహానికి గురిచేసింది. దీంతో హిందూ జనజాగృతి సమితి (HJS) నాయకులు, రణ్ వీర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పనాజీ పోలీస్ స్టేషన్‌లో మెమొరాండం సమర్పించారు. దేవతను అవమానించారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదు చేయాలని కూడా కోరారు.

Ranveer Singh

వివాదం వేడెక్కుతున్న తరుణంలో రణ్ వీర్ సింగ్ ఈ విషయంపై స్పందిస్తూ ఇన్‌స్టాగ్రాంలో క్షమాపణలు తెలిపారు. “కాంతారలో రిషబ్ చేసిన అద్భుతమైన నటనను హైలైట్ చేయడమే నా ఉద్దేశం. అలాంటి సీన్‌ను చేయడానికి ఎంత శ్రమ పడాల్సి వస్తుందో ఒక నటుడిగా నాకు బాగా తెలుసు అని, ఏ సంస్కృతి, సంప్రదాయాన్ని నేను అవమానించను. ఎవరి మనోభావాలనైనా నొప్పించి ఉంటే హృదయపూర్వక క్షమాపణలు కోరుతున్నా” అని ఆయన పేర్కొన్నారు.

ఈ వివాదం రణ్ వీర్ వ్యాఖ్యలపైనే కాదు, సెలెబ్రిటీలు పబ్లిక్ ఈవెంట్‌లలో మాట్లాడే ప్రతి మాట ఎంత ప్రభావం చూపుతుందో మరోసారి చర్చకు తెరలేపింది. అయితే రణ్ వీర్ స్పందనతో పరిస్థితి కొంత శాంతించినప్పటికీ, ఈ వ్యవహారం సోషల్ మీడియాలో ఇంకా చర్చనీయాంశంగానే ఉంది. సెలెబ్రెటీలు సెన్సిటివ్ టాపిక్స్ పై మాట్లాడేటప్పుడు కొంచం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడటం బెటర్ అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

సమంత పెళ్లి….వేణు స్వామికి ఫోన్ కాల్స్…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ranveer Singh

Also Read

Naga Shaurya: నిర్మాత పేరు ఎత్తకుండా నాగ శౌర్య స్పీచ్.. ఇంత కోపం ఎందుకు?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

related news

Dhurandhar: The Revenge Collections: 2వ వీకెండ్..ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘దురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Dhurandhar: నెగిటివిటీని పాజిటివ్‌గా మార్చేస్తున్నారు… ‘ధురంధర్‌’పై డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Dhurandhar: The Revenge Collections: మొదటి వారమే చాలా రికార్డులు బ్రేక్ చేసిన ‘దురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘ధురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘దురంధర్ 2’

trending news

Naga Shaurya: నిర్మాత పేరు ఎత్తకుండా నాగ శౌర్య స్పీచ్.. ఇంత కోపం ఎందుకు?

Naga Shaurya: నిర్మాత పేరు ఎత్తకుండా నాగ శౌర్య స్పీచ్.. ఇంత కోపం ఎందుకు?

26 mins ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

7 hours ago
Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

8 hours ago
Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

10 hours ago
LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

1 day ago

latest news

Arya : దొంగ సాధువుల గురించి విస్తుపోయే నిజాలు బయటపెట్టిన హీరో ఆర్య !

Arya : దొంగ సాధువుల గురించి విస్తుపోయే నిజాలు బయటపెట్టిన హీరో ఆర్య !

7 hours ago
Ram charan : స్టైల్‌కు కొత్త డెఫినిషన్ ఇస్తున్న రామ్ చరణ్.. మ్యాగజైన్ కవర్‌పై అదిరిపోయే అవతార్!

Ram charan : స్టైల్‌కు కొత్త డెఫినిషన్ ఇస్తున్న రామ్ చరణ్.. మ్యాగజైన్ కవర్‌పై అదిరిపోయే అవతార్!

8 hours ago
Jana Nayagan: ‘జన నాయగన్‌’ పైరసీ వ్యవహారం.. కీలక అప్‌డేట్‌ ఇదిగో!

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Sivaji- Anasuya: శివాజీ – అనసూయ వదిలేశారు.. బయటివాళ్లు రచ్చ చేస్తున్నారు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version