Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » మీమ్ పేజ్ లో ట్రోల్ కి బాధాకరంగా రెస్పాండ్ అయిన రష్మిక!

మీమ్ పేజ్ లో ట్రోల్ కి బాధాకరంగా రెస్పాండ్ అయిన రష్మిక!

  • November 7, 2019 / 07:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మీమ్ పేజ్ లో ట్రోల్ కి బాధాకరంగా రెస్పాండ్ అయిన రష్మిక!

ఒక్కసారి సెలబ్రిటీ అయ్యావంటే ఎన్ని లాభాలు ఉన్నాయో.. అంతకు మించిన నష్టాలు ఉన్నాయి. ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదుగాదని అనుకొనే.. ప్రయత్నంలో తమ జుట్టును తమకు తెలియకుండానే మీడియా & సోషల్ మీడియా చేతిలో పెట్టేస్తుంటారు మన సెలబ్రిటీలు. ముఖ్యంగా సోషల్ మీడియా ట్రోలింగ్ కి ప్రతి ఒక్క హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏదో ఒక సందర్భంలో బాధపడినవారే. తాజాగా ఈ ట్రోలింగ్ కారణంగా కన్నీరు పెట్టుకొన్న కథానాయిక రష్మిక మండన్న. ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబు, అల్లు అర్జున్, నితిన్ వంటి స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ యమ బిజీగా ఉన్న రష్మిక త్వరలోనే తమిళంలోనూ బిజీ అయ్యేందుకు సన్నద్ధమవుతోంది. అయితే.. అమ్మడు తెలిసో తెలియాకో చేసిన తప్పు తన పరిచయ చిత్రం దర్శకుడు రక్షిత్ శెట్టితో ఆమెకు జరిగిన ఎంగేజ్ మెంట్ బ్రేక్ అవ్వడాన్ని రక్షిత్ శెట్టి మర్చిపోయినా.. అతడి అభిమానులు మాత్రం మర్చిపోవడం లేదు. ఆమెను ఎప్పటికప్పుడు ట్రోల్ చేస్తూనే ఉన్నారు.

Rashmika Mandanna Gets Emotional

అయితే.. నిన్న ఆమె చిన్నప్పటి ఫోటోలతో ఒక మీమ్ పేజ్ “ఎవరికి తెలుసు ఈ చిన్నారి భవిష్యత్ లో పెద్ద దొంగ అవుతుందని” అని ఒక మీమ్ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ని రష్మిక పర్సనల్ గా తీసుకొంది. సాధారణంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే రష్మిక సదరు మీమ్ ను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేస్తూ.. “నేను ఇలాంటివి పట్టించుకోను.. కానీ ఈ పోస్ట్ నన్ను చాలా బాధపెట్టింది. మా మీద ట్రోల్స్ వేయండి తప్పులేదు కానీ ఇలా మా పర్సనల్ లైఫ్స్ ను టార్గెట్ చేసే హక్కు ఎవరికీ లేదు. కాంగ్రాచ్యూలేషన్స్ నన్ను మీదు చాలా బాధపెట్టారు” అని స్టోరీ పెట్టింది. రష్మిక పోస్ట్ కి భారీస్థాయిలో మద్ధతు లభిస్తోంది. మరి రష్మిక కూడా చిన్మయి తరహాలో సోషల్ మీడియా హెరాస్ మెంట్ మీద ఏదైనా స్టాండ్ తీసుకొంటుందేమో చూడాలి.

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chinmayi
  • #Chinmayi Sripaada
  • #Mahesh Babu
  • #Pooja Hegde
  • #Rashmika

Also Read

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

related news

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

Chettu Meedha Dhayyam Nakem Bhayam: ‘నరుడి బ్రతుకు నటన’ టైటిల్  ‘చెట్టు మీద దెయ్యం నాకేం భయం’ గా మార్చాం : దర్శకుడు తల్లాడ సాయి కృష్ణ

Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

trending news

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

1 hour ago
Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

2 hours ago
Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

19 hours ago
Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

20 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

20 hours ago

latest news

The Paradise : నాని ది ప్యారడైజ్ చిత్రంలో న్యాచురాలిటీ కోసం యూనిట్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు !

39 mins ago
Mark K Robin: ‘గద్దర్’ అవార్డుల్లో సత్తా చాటిన ‘దండోరా’ సంగీత దర్శకుడు

18 hours ago
Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

21 hours ago
AMB Cinemas : సూపర్ స్టార్ మహేష్ హీరో మాత్రమే కాదు స్మార్ట్ ఇన్వెస్టర్ కూడా..!

23 hours ago
Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version