Rashmika: అందాల విందుతో కుర్రాళ్లను చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తున్న రష్మిక.. లేటెస్ట్ ఫొటోలు వైరల్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫొటోలతో యువతను చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తుంది.. నాజుకు అందాలతో నిద్రలేకుండా చేస్తుంది. తాజాగా పలుచని డ్రెస్సులో పరువాల విందు చేసింది.. అదిరిపోయే పోజులతో ఫోటోలను దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది..రెండు భిన్నమైన దుస్తుల్లో అమ్మడు ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నారు.

రష్మిక ఫోటో షూట్ వైరల్ అవుతుంది. అమ్మడు ఫ్యాన్స్ వాటిని మరింత వైరల్ చేస్తున్నారు. తాజాగా ఈ అమ్మడు ఓ బ్రాండ్ ను ప్రమోట్ చేశారు. ఈ క్రమంలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. గార్మెంట్ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తూ స్టైలిష్ పోజుల్లో మనసులు దోచేసింది. ముఖ్యంగా ఆరంజ్ కలర్ ఫ్రాక్ లో రష్మిక కిరాక్ పుట్టించేలా ఉన్నారు. రష్మిక గ్లామర్ పై ఫ్యాన్స్ కామెంట్స్ చేయకలేకున్నారు. ఇక ఈ మధ్య పాప బాగా స్పీడ్ గా ఉంది..

బాలివుడ్ లో రష్మిక (Rashmika) నటించిన పాన్ ఇండియా మూవీ యానిమల్ విడుదలకు సిద్ధమైంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న యానిమల్ డిసెంబర్ 1న విడుదల కాబోతుంది. రైన్ బో టైటిల్ తో లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్నారు. ఇది మల్టీ లాంగ్వేజ్ మూవీ. దేవ్ మోహన్ రష్మికకు జంటగా నటిస్తున్నారు. ఫాంటసీ ఎమోషనల్ లవ్ డ్రామా అంటున్నారు. ఆల్రెడీ రైన్ బో షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవల గర్ల్ ఫ్రెండ్ టైటిల్ తో మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ ప్రకటించింది.

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలాగే పుష్ప 2 సినిమాలో కూడా నటిస్తుంది. ఆ అల్లు అర్జున్-సుకుమార్ ల చిత్రం మీద దేశవ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 హిందీ టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ ఎందుకు నిదర్శనం. దాదాపు రూ. 300 కోట్లతో మైత్రీ మూవీ మేకర్స్ పుష్ప 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus