Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Rashmika: వైరల్ అవుతున్న రష్మిక మందన్నా పోస్టు..!

Rashmika: వైరల్ అవుతున్న రష్మిక మందన్నా పోస్టు..!

  • October 29, 2023 / 11:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmika: వైరల్ అవుతున్న రష్మిక మందన్నా పోస్టు..!

కిరిక్ పార్టీ సినిమాతో కన్నడ సినీపరిశ్రమలోకి అడుగుపెట్టింది రష్మిక మందన్నా. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకంటూ స్టార్ డమ్ సంపాదించుకుంది. ముఖ్యంగా తెలుగులో ఈ బ్యూటీకి ఫుల్ క్రేజ్ వచ్చేసింది. ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన.. ఆ ముద్దుగుమ్మకు గుర్తింపు తెచ్చింది మాత్రం గీతా గోవిందం సినిమానే. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. దీంతో తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ వాటిని సక్సెస్ లుగా మలుచుకుంటూ ఎందో ప్రేక్షకాభిమానుల ప్రేమతో కొనసాగుతుంది.

ఇక పుష్ప సినిమా అమ్మడి రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. సౌత్ ఇండస్ట్రీలోనే కాకండా బాలీవుడ్ లోనూ ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. దీంతో అటు హిందీలోనూ వరుస అవకాశాలు అందుకుంది. మిషన్ మజ్ను, గుడ్ బై చిత్రాలతో అలరించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు యానిమల్ సినిమాతో బీటౌన్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇప్పటికే ఈసినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ అంచనాలను పెంచేశాయి. ఇందులో రణబీర్ కపూర్ హీరోగా నటించగా.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు.

ఇదిలా ఉంటే.. ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే (Rashmika) రష్మిక.. తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో ఆసక్తికర పోస్ట్ చేసింది . ప్రస్తుతం తను ట్రావెలింగ్ చాలా మిస్ అవుతున్నానంటూ చెప్పుకొచ్చింది. ” నేను ప్రయాణాన్ని చాలా మిస్ అవుతున్నాను. ప్రయాణం చేసే అబ్బాయిల గురించి ఒక చిన్న విషయం. ఎప్పుడైనా మీకు కొంత సమయం దొరికితే ప్రయాణం నిర్ధారించుకోండి.

ఎక్కడికైనా, ఇలా .. మీ స్వస్థలానికి లేదా మీ స్నేహితుల ఇళ్లకు లేదా మీ కలల గమ్యస్థానానికి లేదా కుటుంబంతో లేదా ఒంటరిగా ఎక్కడైనా.. ఏదైనా కానీ ఎక్కడైనా సురక్షితంగా. ఎందుకంటే ప్రయాణం మీ జ్ఞానాన్ని, మనస్సును ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. ఇవే కాకుండా విభిన్న ఆహారాలు, సంస్కృతులు, మతాలు, జీవన విధానాలను తెలియజేస్తుంది. ఇది అద్భుతం. మీరందరూ ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాను.” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం రష్మిక చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

I miss travelling so much.
Just a lil thing about travelling guys-
Anytime you get sometime na make sure you travel.. anywhere, like –
To your home town or to your friends homes or your dream destination or anywhere with family or alone.. anything but somewhere safe.. cz… pic.twitter.com/yIU5YmwFbf

— Rashmika Mandanna (@iamRashmika) October 28, 2023

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rashmika
  • #Rashmika Mandanna

Also Read

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

related news

Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

trending news

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

29 mins ago
Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

7 hours ago
Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

7 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

20 hours ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago

latest news

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

9 mins ago
Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

55 mins ago
Dancers Association: డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో మరో పంచాయితీ.. ఈసారి వేరే కొరియోగ్రఫర్‌

2 hours ago
Karthi: అలా అయితే అమెరికాలోనే ఉండిపోయేవాడిని.. కార్తి కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version