Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » నాకు జిమ్, సినిమాలకే టైమ్ సరిపోవడం లేదు, మళ్ళీ లవ్ ఒకటా?: రష్మిక

నాకు జిమ్, సినిమాలకే టైమ్ సరిపోవడం లేదు, మళ్ళీ లవ్ ఒకటా?: రష్మిక

  • July 24, 2019 / 03:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాకు జిమ్, సినిమాలకే టైమ్ సరిపోవడం లేదు, మళ్ళీ లవ్ ఒకటా?: రష్మిక

ఒక పాపులర్ హీరో, అదే స్థాయి పాపులారిటీ ఉన్న హీరోయిన్ కలిసి రెండు మూడు సినిమాలు చేశారంటే వారి మధ్య ఏదో ఉందని గాసిప్పులు రావడం అనేది చాలా సర్వసాధారణంగా జరిగే విషయం. అందులోనూ విజయ్ దేవరకొండ మరియు రష్మికలు ఆన్ స్క్రీన్ మాత్రమే కాక ఆఫ్ ది స్క్రీన్ కూడా చాలా క్లోజ్ గా ఉంటారు. అందువల్ల వారి నడుమ ఏదో ఉంది అనుకోవడం మామూలు విషయం అయిపోయింది.

rashmika-mandanna-responds-on-rumors-about-vijay-devarakonda1

అయితే.. “డియర్ కామ్రేడ్” ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ఇంటర్వ్యూల్లో పాల్గొన్న రష్మికను ఇదే ప్రశ్న అడగగా.. ఆమె చాలా సింపుల్ & స్వీట్ గా “అసలు నాకు రోజూ జిమ్, యోగా, డైట్, షూటింగ్, సినిమాలు చూడడంతోనే టైమ్ సరిపోవడం లేదు. ఇక విజయ్ ను ఎక్కడ ప్రేమిస్తాను, ఎక్కడ డేట్ చేస్తాను” అని సమాధానమిచ్చింది రష్మిక. అమ్మడు చెప్పిన దాంట్లో లాజిక్ ఉన్నప్పటికీ.. వారిద్దరి కెమిస్ట్రీ చూస్తే మాత్రం అలా అనిపించదు మరి. ప్రస్తుతం రష్మిక మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాలు సైన్ చేసి.. సదరు ప్రొజెక్ట్స్ లో తన పాత్ర ఎప్పుడు మొదలవుతుందా అని వెయిట్ చేస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dear Comrade Movie
  • #Rashmika Mandanna
  • #Vijay Devrakonda

Also Read

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

related news

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

trending news

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

2 hours ago
Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

4 hours ago
Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

4 hours ago
Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

5 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

24 hours ago

latest news

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

1 second ago
Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago
Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago
Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version