Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » రష్మిక.. నానికి అదృష్ట దేవతగా ఎలా మారిందంటే?

రష్మిక.. నానికి అదృష్ట దేవతగా ఎలా మారిందంటే?

  • August 27, 2018 / 11:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రష్మిక.. నానికి అదృష్ట దేవతగా ఎలా మారిందంటే?

నేచురల్ స్టార్ నాని వరుసగా విజయాలతో దూసుకుపోతున్నారు. గత చిత్రం కృష్ణార్జున యుద్ధం మినహా అంతకముందు ఏడు సినిమాలు కాసులు కురిపించాయి. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 2 కి హోస్ట్ గా వ్యవహరిస్తూనే.. నాగార్జునతో కలిసి మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నారు. శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో నానికి జోడీగా రష్మిక నటిస్తోంది. తొలిసారి నాని సరసన నటిస్తున్న ఈ బ్యూటీ లక్కీ గర్ల్ అయిపోయిందట. అదెలా.. ఇంకా సినిమా రిలీజ్ కాలేదు.. హిట్ కాలేదు. అంతలోనే అదృష్టదేవత అని ఎలా అంటారు? అనే ప్రశ్న రావడం ఖాయం. ఎందుకో వివరాల్లోకి వెళితే.. “ఫిదా”తో సాయిపల్లవి సూపర్ హిట్ అందుకుంది.

తెలుగులో ఎక్కువమంది అభిమానులను సంపాదించుకుంది. తర్వాత నాని సరసన ఎంసీఏ మూవీ చేసింది. ఫిదాతో వచ్చిన క్రేజ్ నాని సినిమాకి హెల్ప్ అయింది. అందుకే ఆమె ఎంసీఏ చిత్రానికి అదృష్టదేవతగా వర్ణించారు. అదే విధంగా రష్మిక కూడా అదృష్టదేవతగా మారింది. ఆమె నటించిన గీత గోవిందం సంచలన విజయం సాధించింది. ఇందులో రష్మిక గీతగా యువకుల హృదయాలను కొల్లగొట్టింది. సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ క్రేజ్ నాని కొత్త  సినిమా దేవ్ దాస్ కి ప్లస్ కానుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సో నానికి హిట్ గ్యారంటీ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nani
  • #Hero Nani
  • #Nani
  • #Rashmika
  • #Rashmika Mandanna

Also Read

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

related news

Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

trending news

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

2 mins ago
బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

6 hours ago
Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

19 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

1 day ago
Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

1 day ago

latest news

Ms Raju: ఎన్టీఆర్ ఆత్మ నన్నేమీ ట్రోల్ చేయదు: ఎం ఎస్ రాజు

Ms Raju: ఎన్టీఆర్ ఆత్మ నన్నేమీ ట్రోల్ చేయదు: ఎం ఎస్ రాజు

6 hours ago
Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

20 hours ago
ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

20 hours ago
Darshan: కారుకు వేలాడదీసి.. తాడుతో కొట్టారట.. దర్శన్‌ చుట్టూ బిగిసిన ఉచ్చు

21 hours ago
Ms Raju Interview: ‘అగధ’ చిత్రాన్ని చూశాక విజయం సాధిస్తుందని నా మనసుకి అనిపించింది: దర్శకుడు ఎం.ఎస్. రాజు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version