Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ‘పొగరు’ ప్రమోషన్స్ కు రష్మిక దూరం.. కారణం అదేనట..!

‘పొగరు’ ప్రమోషన్స్ కు రష్మిక దూరం.. కారణం అదేనట..!

  • February 18, 2021 / 04:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘పొగరు’ ప్రమోషన్స్ కు రష్మిక దూరం.. కారణం అదేనట..!

‘కె.జి.ఎఫ్’ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో హిట్ అవ్వడంతో కన్నడంలో కూడా పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ మొదలైంది. ఈ నేపథ్యంలో సుదీప్ ‘పహిల్వాన్’, రక్షిత్ శెట్టి ‘అతడే శ్రీమన్నారాయణ’ వంటి సినిమాలు కూడా తెలుగులో విడుదలయ్యాయి. కానీ అవేమి విజయవంతం కాలేకపోయాయి. అయినప్పటికీ కొంతమంది కన్నడ హీరోలు తెలుగులో రాణించాలని ట్రై చేస్తున్నారు. ఈ లిస్ట్ లో అర్జున్ మేనల్లుడు ధృవ్ షార్జా కూడా ఉన్నాడు. అతను నటించిన ‘పొగరు’ చిత్రం తెలుగులో ఫిబ్రవరి 19న విడుదల కాబోతుంది.

‘కరాబు మైండ్ కరాబు’ అనే పాట చార్ట్ బస్టర్ అయ్యి యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ నమోదు చెయ్యడంతో ఈ చిత్రం పై అందరి ఫోకస్ పడింది. అందులోనూ రష్మిక మందన హీరోయిన్ కావడంతో తెలుగులో ఈ చిత్రాన్ని రూ.3కోట్ల పైనే పెట్టి కొనుగోలు చేశారు. కానీ ఈ చిత్రం ప్రమోషన్లకు రష్మిక హ్యాండిచ్చింది. దానికి కారణం రష్మికకు ఖాళీ లేకపోవడమే అని తెలుస్తుంది. ఆమె ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘మిష‌న్ మ‌జ్ను’, తెలుగులో అల్లు అర్జున్-సుకుమార్ ల ‘పుష్ప‌’,

తమిళంలో కార్తి హీరోగా తెరకెక్కుతోన్న ‘సుల్తాన్‌’ వంటి చిత్రాల షూటింగ్లతో బిజీగా గడుపుతుంది. అందుకే ‘పొగరు’ ప్రమోషన్స్ కు ఆమె రాలేకపోతుందట.దీంతో ఇక్కడి బయ్యర్లకు టెన్షన్ మొదలైంది.ఆమెకి ఇక్కడ ఉన్న స్టార్ స్టేటస్ కారణంగానే.. అంత పెద్ద మొత్తం పెట్టి కొనుగోలు చేశామని వారు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ చిత్రం ద‌ర్శ‌కుడు నంద కిషోర్ మాత్రం రష్మిక ప్రమోషన్లలో పాల్గొంటుందని చెబుతున్నాడు.అయితే రేపే సినిమా విడుదల.. టాక్ కనుక నెగిటివ్ గా వస్తే రష్మిక ప్రమోషన్ చేసినా ఉపయోగం ఉండదు.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandan Shetty
  • #Dhananjay
  • #Dhruva Sarja
  • #Girija Lokesh
  • #Karabu

Also Read

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

trending news

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

8 seconds ago
Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

15 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

16 hours ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

17 hours ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago

latest news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

14 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

16 hours ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

17 hours ago
Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version