Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Rashmika: రష్మీకకు గుణపాఠం చెప్పకూడదా.. సొంత భాషలోనే పొలిటికల్ హీట్!

Rashmika: రష్మీకకు గుణపాఠం చెప్పకూడదా.. సొంత భాషలోనే పొలిటికల్ హీట్!

  • March 4, 2025 / 09:00 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmika: రష్మీకకు గుణపాఠం చెప్పకూడదా.. సొంత భాషలోనే పొలిటికల్ హీట్!

సినీ తారలు ఎక్కడ పని చేస్తున్నా తమ సొంత భాష, రాష్ట్రం మీద గౌరవం ఉండాలని చాలామంది భావిస్తారు. అదే ఇప్పుడు రష్మిక మందన్నా (Rashmika Mandanna) విషయంలో పెద్ద డిబేట్‌గా మారింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు కర్ణాటక ప్రభుత్వం ఆమెను ఆహ్వానించినప్పటికీ రాలేదన్న కారణంగా ఆమెపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై మండి ఎమ్మెల్యే రవికుమార్ గౌడ సహా పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రష్మిక కర్ణాటక సినీ ఇండస్ట్రీని నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు.

Rashmika

Rashmika political controversy in Karnataka

ముఖ్యంగా రష్మిక ఇటీవల తన ఇంటిని హైదరాబాద్లో ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆమెకు కన్నడతో సంబంధమే లేదన్నట్లుగా మాట్లాడటం అర్థం ఏంటని ఎమ్మెల్యే ప్రశ్నించారు. “కిరిక్ పార్టీ (Kirik Party) సినిమాతో కెరీర్ ప్రారంభించి కర్ణాటక నుంచే స్టార్ అయ్యింది. కానీ ఇప్పుడు కన్నడను పట్టించుకోవడం లేదు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో హాజరుకావాల్సిందిగా మేము పలుమార్లు ప్రయత్నించినా రాలేనని చెప్పింది. ఇలా ఎలా?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 జెనరేటర్ లో చక్కెర.. విష్ణు ఏం చెప్పాడంటే..!
  • 2 తిరుమలకు బండ్లన్న పాదయాత్ర.. ఎక్కడినుంచంటే..!
  • 3 పోలీసు విచారణకు స్టార్ హీరోయిన్స్? ఇలా అయితే తారలకు కష్టమే?

Rashmika Mandanna Four Big Releases Lined Up This Year (1)

దీనిపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా స్పందించారు. సినీ ఇండస్ట్రీకి ప్రభుత్వ మద్దతు కావాలంటే సినీ తారలు కూడా రాష్ట్రానికి గౌరవం ఇచ్చే విధంగా ప్రవర్తించాలని ఆయన అన్నారు. అంతేగాక, “ఇక్కడి ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్లక్ష్యం చేస్తే ప్రయోజనం ఏమిటి?” అని ప్రశ్నించారు. ముఖ్యంగా కర్ణాటక ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ కోసం చేస్తున్న కృషిని గుర్తించకుండా, నటీనటులు సహకరించకుండా పోతే భవిష్యత్తులో తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Once again Rashmika comments on Kannada

ఇక రష్మిక విషయంలో సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఆమె ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ కావడంతో పలు భాషల్లో సినిమాలు చేస్తోంది. దీంతో ఆమె తన టైమ్ మేనేజ్ చేయలేకపోయిందనే వాదన కూడా ఉంది. మరి ఈ వివాదంపై రష్మిక ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rashmika Mandanna

Also Read

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

related news

నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

Sanjay Leela Bhansali: ఆ స్టార్‌ దర్శకుడి మీద కేసు నమోదు చేయండి: సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌

Sanjay Leela Bhansali: ఆ స్టార్‌ దర్శకుడి మీద కేసు నమోదు చేయండి: సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌

Bhagyaraj: సీనియర్ నటుడు, దర్శకుడు అయిన భాగ్యరాజ్ కన్నుమూత

Bhagyaraj: సీనియర్ నటుడు, దర్శకుడు అయిన భాగ్యరాజ్ కన్నుమూత

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

Risk Review in Telugu: రిస్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

Risk Review in Telugu: రిస్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

1 day ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

2 days ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

2 days ago

latest news

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

22 hours ago
Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

23 hours ago
Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

24 hours ago
Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

1 day ago
Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version