Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ravi Teja: ఇప్పుడు ట్రిమ్ చేసాం..రెస్పాన్స్ అదిరిపోయింది : రవి తేజ

Ravi Teja: ఇప్పుడు ట్రిమ్ చేసాం..రెస్పాన్స్ అదిరిపోయింది : రవి తేజ

  • October 25, 2023 / 11:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja: ఇప్పుడు ట్రిమ్ చేసాం..రెస్పాన్స్ అదిరిపోయింది : రవి తేజ

మాస్ మహారాజ రవితేజ కెరీర్ లో భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన ‘టైగర్ నాగేశ్వర రావు’ రీసెంట్ గానే విడుదలై మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. స్టూవర్టుపురం దొంగ ‘టైగర్ నాగేశ్వర రావు’ నిజ జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని డైరెక్టర్ వంశి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. సినిమా విడుదలకు ముందు మూవీ టీం ప్రొమోషన్స్ ఏ రేంజ్ లో చేసారో మన అందరికీ తెలిసిందే.

అయితే కొన్ని కొన్ని సార్లు ఎడిటింగ్ సరిగా లేకపోవడం వల్ల , సినిమాల ఫలితాలు తారుమారైన సందర్భాలు చాలానే ఉన్నాయి. ‘టైగర్ నాగేశ్వర రావు’ విషయం లో కూడా అదే జరిగింది. విడుదలైనప్పుడు ఈ సినిమా రన్ టైం 3 గంటలకు పైనే ఉంది. టాక్ బాగున్నప్పటికీ కూడా ఈ రన్ టైం వల్ల ఆడియన్స్ థియేటర్స్ కి కదలలేదు. ఫలితంగా ఆశించిన స్థాయి వసూళ్లు రావడం లేదు. ఈ విషయాన్నీ పసిగట్టిన మూవీ టీం, వెంటనే ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రాన్ని మూడు గంటల నుండి రెండు గంటల 37 నిమిషాలకు కుదించారు.

అంటే దాదాపుగా అరగంట సినిమాని లేపేశారు అన్నమాట. కానీ ఇప్పుడు అవన్నీ చేసి ఏమి ప్రయోజనం?, ఒక్కసారి జనాల్లో టాక్ వెళ్ళింది అంటే అది మైండ్ లో అలాగే ఉండిపోతుంది, ముందే ఈ పని చేసి విడుదల చేసి ఉంటే ఈరోజు వసూళ్లు వేరేలా ఉండేది అని విశ్లేషకులు చెప్తున్నారు. ఇక నేడు ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో కూడా రవితేజ ఇదే విషయం గురించి మాట్లాడాడు.

టైగర్ నాగేశ్వర రావు సక్సెస్ సాధించడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. కానీ చిన్న చిన్న పొరపాట్లు వల్ల కాస్త డివైడ్ రెస్పాన్స్ వచ్చింది మొదటి రోజు. సినిమా రన్ టైం విషయం మైనస్ అవుతుందేమో అని నాకు అనిపించేది, కానీ మా డైరెక్టర్ కథకి కచ్చితంగా అవసరం అని పెట్టాడు, కానీ ఆడియన్స్ అది నచ్చలేదు, అందుకే ట్రిమ్ చేసాం, ఇప్పుడు రెస్పాన్స్ అదిరిపోయింది, వసూళ్లు కూడా బాగా పెరిగాయి అంటూ రవితేజ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ravi teja
  • #Tiger Nageswara Rao

Also Read

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

related news

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

trending news

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

48 mins ago
Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

50 mins ago
Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

2 hours ago
Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

3 hours ago
Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

4 hours ago

latest news

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

4 hours ago
స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

20 hours ago
Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

23 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

23 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version