Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Ravi Teja: ఓసారి సోషల్‌ మీడియా చూసి సినిమా ఓకే చెయ్యు మాస్‌ మహారాజ్‌.. వింటున్నావా?

Ravi Teja: ఓసారి సోషల్‌ మీడియా చూసి సినిమా ఓకే చెయ్యు మాస్‌ మహారాజ్‌.. వింటున్నావా?

  • July 18, 2023 / 04:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja: ఓసారి సోషల్‌ మీడియా చూసి సినిమా ఓకే చెయ్యు మాస్‌ మహారాజ్‌.. వింటున్నావా?

టాలీవుడ్‌లో ఓ రీమేక్‌ సినిమా రెడీ అవుతోంది, సెట్‌ అవుతోంది అని అంటే… నెటిజన్ల ఫస్ట్‌ రియాక్షన్‌ ఏంటి అంటే… ‘ఆ సినిమా ఎందుకన్నా?’. మనవాళ్లు రీమేక్‌లు సరిగ్గా చేయరన్నా, లేక తమ హీరో స్ట్రయిట్‌ సినిమా చేయొచ్చు కదా అనే ఆలోచనో తెలియదు కానీ.. ఈ మాట అయితే కచ్చితంగా వస్తుంది. అయితే అక్కడ ఆ సినిమా విజయం అనుకున్నంత గొప్పగా ఉండకపోవడమూ మరో కారణం. ఇప్పుడు ఇలాంటి మాటలు పడుతున్న సినిమా, హీరో ఎవరు ఎంటే.. ‘రైడ్‌’, రవితేజనే. అవును ఈ సినిమా రవితేజ చేస్తాడు అనే మాట రావడమే.

హరీశ్‌ శంకర్‌ – రవితేజ కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ ప్రాజెక్ట్‌ ఓకే అయ్యిందని, త్వరలోనే ప్రారంభం అంటూ గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో, టాలీవుడ్‌ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీంతో ఓవైపు మాస్‌ మహారాజ్‌ ఫ్యాన్స్‌ ఆనందంలో ఉండగా, మరోవైపు ఆ సినిమా ఎందుకు అనే ఆందోళనలో ఉన్నారు. ఆ సినిమా హిట్‌ కాదు అని కాదు కానీ.. ఆ కాన్సెప్ట్‌లో సినిమా ఇప్పటికే తెలుగులో డబ్బింగ్‌ రూపంలో రావడమే. దానికి తోడు ఐదేళ్ల క్రితం సినిమా అది.

బాలీవుడ్‌ మంచి స్వింగ్‌లో ఉన్నప్పుడు అంటే 2018లో అజయ్ దేవగణ్‌ హీరోగా వచ్చిన సినిమా ‘రైడ్‌’. ఈ సినిమానే ఇప్పుడు రవితేజతో హరీశ్‌ శంకర్‌ తీస్తారు అని టాక్‌ నడుస్తోంది. దీంతో ఆ కథ రవితేజకు బాగా నప్పినా.. ఇప్పటికే అలాంటి సినిమా ‘గ్యాంగ్‌’ పేరుతో సూర్య చేశాడు. ఆ సినిమాకు సరైన విజయం దక్కలేదు. అయితే చాలామంది చూసేశారు. హిందీ సినిమా కూడా చూసేశారు. ఈ నేపథ్యంలో ఆ రీమేక్‌కి రవితేజ ఒప్పుకోకపోతే బాగుంటుంది అని నెటిజన్లు / ఫ్యాన్స్‌ సూచన. అయితే ఇలాంటి సినిమాలు చేయడంలో అంటే రీమేక్‌లు చేయడంలో హరీశ్‌ శంకర్‌ దిట్ట.

గతంలో ‘గబ్బర్‌ సింగ్‌’ లాంటి సినిమా ఇలా తీసుకొచ్చే అదరగొట్టారు. ఇప్పుడు ఇదే కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు మరికొంతమంది రవితేజ ఫ్యాన్స్‌. మరి రవితేజ ఈ డిస్కషన్స్‌ చూస్తాడో, చూస్తే ఆ సినిమా విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. అంతా ఓకే కానీ ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ఉండగా హరీశ్‌ శంకర్‌ ఎందుకు మరో సినిమా చేస్తారు అనే డౌట్‌ వచ్చి ఉండొచ్చు. ఆ సినిమా ఆలస్యమే ఈ ప్రాజెక్ట్‌ ముందుకు రావడనికి కారణం అంటున్నారు.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajaya Devagan
  • #Director Harish Shankar
  • #harish shankar
  • #Ravi teja

Also Read

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

related news

Pawan Kalyan: షారుఖ్‌ ఖాన్‌కి ఇచ్చేంత ఇస్తామన్నా.. పవన్‌ ఓకే చెప్పలేదట..

Pawan Kalyan: షారుఖ్‌ ఖాన్‌కి ఇచ్చేంత ఇస్తామన్నా.. పవన్‌ ఓకే చెప్పలేదట..

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Balakrishna & Harish: ‘ఉస్తాద్‌..’ తర్వాత సినిమా ఇదేనా? ఆయన కథ ఓకే చేశాడా?

Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

Naga Chaithanya: చైతు వద్దంటే రవితేజ ఆ కథలోకి వచ్చాడా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి అడ్డుపడుతున్న ‘ఎల్లమ్మ’

trending news

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

25 mins ago
Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

1 hour ago
Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

3 hours ago
Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

4 hours ago
Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

5 hours ago

latest news

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

40 mins ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

49 mins ago
Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

1 hour ago
Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

2 hours ago
Vikram: ఆకలి తీరే టైమ్‌ వచ్చేసింది.. ఒకేసారి 4 సినిమాలతో స్టార్‌ హీరో

Vikram: ఆకలి తీరే టైమ్‌ వచ్చేసింది.. ఒకేసారి 4 సినిమాలతో స్టార్‌ హీరో

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version