Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Ravi Teja: ‘ఇడియట్‌ 2’తో మహాధన్‌ ఎంట్రీ.. రవితేజ ఏమన్నాడంటే?

Ravi Teja: ‘ఇడియట్‌ 2’తో మహాధన్‌ ఎంట్రీ.. రవితేజ ఏమన్నాడంటే?

  • December 28, 2022 / 04:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja: ‘ఇడియట్‌ 2’తో మహాధన్‌ ఎంట్రీ.. రవితేజ ఏమన్నాడంటే?

రవితేజను మాస్‌ మహరాజ్‌ అని అంటారు. ఆయనలో ఎనర్జీ ఎంత హైపర్‌గా ఉంటుంది అంటే.. కొలవడానికి మీటర్లు చాలవు అని కూడా అంటుంటారు. ఇది వినడానికి అతిశయోక్తిగా అనిపించినా.. ఆయన సినిమాల్లో చేసే పర్‌ఫార్మెన్స్, యాక్షన్‌ సీన్స్, డ్యాన్స్‌లు చూస్తే.. కచ్చితంగా మీరు చెప్పిందే కరెక్ట్‌ అంటారు. అయితే ఆయనను మించిన హైపర్‌ ఓల్టెజ్‌ ఎనర్జీ ఇంకొకరిలో ఉంది. ఆ వ్యక్తి అతని ఇంటి నుండే. అవును మీరు అనుకుంటున్నది కరెక్టే. ఆయన తనయుడు మహాధన్‌ గురించే చెబుతున్నాం.

మహాధన్‌ సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధమవుతోంది అని చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే ఎప్పుడు, ఎలా, ఏ సినిమాతో అనేది మాత్రం క్లారిటీ రావడం లేదు. అయితే రవితేజ కెరీర్‌ను మలుపుతిప్పిన సినిమాల్లో ఒకటైన ‘ఇడియట్‌’ సినిమాకు సీక్వెల్‌గానే మహాధన్‌ ఉంటుంది అని ఈమధ్య వార్తలొచ్చాయి. తాజాగా ఆ పుకార్ల గురించి రవితేజ స్పందించారు. ఇప్పుడు ఆయన మాటలు వైరల్‌గా మారాయి.

చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో రవితేజ ఓ కీలక పాత్రలో కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రెస్‌మీట్‌ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ నేపథ్యంలో మీడియాలో ప్రశ్న – జవాబు కార్యక్రమం నిర్వహించింది టీమ్‌. ఈ క్రమంలో తనయుడి లాంచ్‌పై రవితేజ స్పందించారు. ‘‘మీ అబ్బాయిని వచ్చే ఏడాది ‘ఇడియట్‌ 2’ సినిమాతో హీరోగా పరిచయం చేస్తున్నారట.. నిజమేనా?’ అని రవితేజను మీడియా ప్రతినిధి అడిగారు. దానికి రవితేజ హిలేరియస్‌ ఆన్సర్‌ ఇచ్చారు.

మహాధన్‌ గురించి వస్తున్న పుకార్లకు రవితేజ ఫుల్‌స్టాప్‌ అయితే పెట్టలేదు కానీ.. ‘ఇడియట్‌ 2’ గురించి అయితే క్లారిటీ ఇచ్చాడు. ‘‘ఇడియట్‌ 2’నా అలాంటి ఆలోచనేం లేదు. అయినా ఈ మాట వినడానికే కొత్తగా ఉంది’’ అంటూ తన స్టైల్‌ షార్ట్‌ అండ్‌ స్వీట్‌ ఆన్సర్‌ ఇచ్చి ముగించాడు రవితేజ. మహాధన్‌ యాక్టర్‌ ఎంట్రీ ఇప్పటికే పూర్తయిపోయింది. ‘రాజా ది గ్రేట్‌’ సినిమాలో సినిమాలో బాల నటుడిగా మెరిశాడు. అందులో రవితేజ చిన్నప్పటి పాత్రను పోషించాడు.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahadhan
  • #mass maharaaja RaviTeja
  • #Ravi teja

Also Read

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

related news

Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Money Heist: ఆ ఫేమస్‌ వెబ్‌ సిరీస్‌ పూర్తవ్వలేదట.. నెట్‌ఫ్లిక్స్‌ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

Money Heist: ఆ ఫేమస్‌ వెబ్‌ సిరీస్‌ పూర్తవ్వలేదట.. నెట్‌ఫ్లిక్స్‌ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

Vishwambhara: రెండు పార్టులుగా ‘విశ్వంభర’.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. చేస్తామన్నా..

Vishwambhara: రెండు పార్టులుగా ‘విశ్వంభర’.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. చేస్తామన్నా..

trending news

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

45 mins ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

3 hours ago
Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

6 hours ago
South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

2 days ago

latest news

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

3 days ago
Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

3 days ago
Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version