Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Ravi Teja: కొడుకుని పక్కన పెట్టి ముందు అతన్నే హీరోగా లాంచ్ చేస్తాడట..!

Ravi Teja: కొడుకుని పక్కన పెట్టి ముందు అతన్నే హీరోగా లాంచ్ చేస్తాడట..!

  • June 3, 2022 / 12:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja: కొడుకుని పక్కన పెట్టి ముందు అతన్నే హీరోగా లాంచ్ చేస్తాడట..!

కెరీర్ ప్రారంభంలో క్లాప్ బాయ్ గా, లైట్ మెన్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు రవితేజ. సినిమాలో ఓ మూలాన రోల్ కోసం అతను ఎంతో తపించిపోయేవాడు. ‘నిప్పు రవ్వ’ సినిమాలో రాజా రవీంద్ర నటించిన పాత్ర కోసం ఎంతో కష్టపడ్డానని చివరికి అది నాకు దొరకలేదని రవితేజ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఫైనల్ గా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే, తన సొంత ట్యాలెంట్ పై ఎదిగాడు. తన స్నేహితుడు పూరి రిఫరెన్స్ వల్ల స్టార్ హీరోగా కూడా ఎదిగాడు.

రవితేజ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడమే కాకుండా తన త‌మ్ముళ్లు భ‌ర‌త్‌… ర‌ఘుల‌ను కూడా నటుల్ని చేశాడు. వాళ్ళు పెద్దగా రాణించలేదు కానీ అడపా దడపా సినిమాల్లో నటించారు. అయితే దురదృష్టవశాత్తు భరత్ యాక్సిడెంట్ లో మరణించిన సంగతి తెలిసిందే. ఇక రఘు త‌న‌యుడు మాధవ్ కూడా నటుడిగా ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడు. తన తండ్రితో క‌లిసి ఓ సినిమాలో కూడా న‌టించాడు. త్వ‌ర‌లో అతను హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇతని వ‌య‌సు 21 సంవత్సరాలు.

యాక్టింగ్ లో శిక్ష‌ణ కూడా తీసుకొన్నాడు. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. మాధ‌వ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రవితేజ ఓ కథని ఓకే చేశారట. ఇది ఒక ప్రేమకథా చిత్రమని తెలుస్తుంది. మాధ‌వ్ ఎంట్రీ బాధ్య‌త మొత్తం ర‌వితేజనే తీసుకొన్నాడని తెలుస్తుంది. రవితేజకి 24 క్రాఫ్ట్స్ పై పట్టు ఉంది. అతను ఇండస్ట్రీకి ఎంతో మంది డైరెక్టర్లను పరిచయం చేశాడు.

అందులో చాలా మంది ఇప్పుడు స్టార్ డైరెక్టర్లుగా చలామణి అవుతున్నారు. ఎవరి దగ్గర టాలెంట్ ఉన్నా రవితేజ వాళ్ళని విడిచిపెట్టడు.వాళ్ళతో గంటలు గంటలు డిస్కస్ చేసి వాళ్ళ టాలెంట్ ఏంటో కనిపెట్టి మరీ ఎంకరేజ్ చేస్తుంటాడు రవితేజ. మరి తమ్ముడి కొడుకుని వదులుతాడా?

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Madhav
  • #Mass Maharaaj Ravi Teja
  • #Raghu
  • #Ravi teja

Also Read

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

related news

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

trending news

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

17 hours ago
Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

1 day ago
I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

2 days ago

latest news

Nidhhi Agerwal: నచ్చినోడు దొరకడం లేదు.. సౌత్‌ అబ్బాయి అయితే బెటర్‌: హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Naga Vamsi: ఫ్యాక్ట్‌ చెక్‌: నాగవంశీ @ ఫంక్షన్‌ వీడియో.. నిజమేనా?

Sai pallavi : డైరెక్టర్లు ఎప్పుడైనా కిస్సింగ్ సీన్ చేయమని అడిగారా?.. సాయి పల్లవి ఆసక్తికర సమాధానం!

Rajinikanth : రజనీకాంత్ సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నారా..? తలైవా ఫ్యాన్స్‌ను కలవరపెడుతున్న వార్త!

Lenin Twitter Review: ‘లెనిన్’తో అఖిల్ హిట్టు కొట్టేశాడా?

Lenin Twitter Review: ‘లెనిన్’తో అఖిల్ హిట్టు కొట్టేశాడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version