Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Featured Stories » చిత్రోత్సవానికి రాజమౌళి వెళ్ళకపోవడం వెనుక బలమైన కారణం!

చిత్రోత్సవానికి రాజమౌళి వెళ్ళకపోవడం వెనుక బలమైన కారణం!

  • March 6, 2018 / 01:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిత్రోత్సవానికి రాజమౌళి వెళ్ళకపోవడం వెనుక బలమైన కారణం!

సినిమా అంటే చాలు రాజమౌళి అంతా మరిచిపోతారు. చిన్న హీరో, పెద్ద హీరో అని లేకుండా ప్రతి ఒక్కరి సినిమా చూస్తుంటారు. అటువంటిది చిత్రోత్సవానికి పిలుపు వస్తే.. షూటింగ్ జరుగుతున్నా వెళ్తారు. అయితే  గతవారం బెంగళూరులో ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది. ఇందుకు రమ్మని కర్ణాటక చలన చిత్ర అకాడమీ రాజమౌళిని ప్రత్యేకంగా పిలిచింది. అందుకు రాజమౌళి వెళ్ళలేదు.. దీంతో రాజమౌళిపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా ఇతరులకు ఇచ్చిన మాట ప్రకారం.. ఆ కార్యక్రమాలతోనే తాను ఫెస్టివెల్ కి వెళ్లలేకపోతున్నట్లు చెప్పి జక్కన్న సైలెంట్ అయిపోయారు.

అయితే అసలు కారణం అది కాదంట. టాలీవుడ్ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం… “బాహుబలి 2 “ని  కన్నడంలో డబ్‌ చేయడానికి రాజమౌళి అడిగితే కన్నడిగులు, కర్ణాటక చలన చిత్ర అకాడమీ అంగీకరించలేదు. డబ్‌ చేయనివ్వమని వారు మొండి పట్టు పట్టడంతో ఈ సినిమా తమిళం, హిందీ వెర్షన్లు మాత్రమే డబ్‌ చేశారు. అప్పుడు సంఘటనను రాజమౌళి మనసులో పెట్టుకొని ఆ కార్యక్రమానికి వెళ్లలేదని ఫిలిం నగర్ వాసులు చెప్పారు. మరి రాజమౌళి మనసులో ఏముందో ఆ ఈశ్వరుడికే తెలియాలి. ప్రస్తుతం జక్కన్న.. ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీ స్టారర్ సినిమాకోసం స్క్రిప్ట్ ని సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Baahubali
  • #Prabhas
  • #Rajamouli Interview
  • #SS Rajamouli

Also Read

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన  ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

related news

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Khaleja Re-Release Collections: ఇప్పటికీ కలెక్ట్ చేస్తున్న రీ – రిలీజ్ సినిమా!

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

Khaleja Re-Release Collections: అప్పుడు ప్లాప్.. రీ- రిలీజ్లో మాత్రం ఇండస్ట్రీ రికార్డు కొట్టిన ‘ఖలేజా’!

trending news

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

6 hours ago
Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

7 hours ago
House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

8 hours ago
Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

10 hours ago

latest news

Dulquer Salmaan: ‘థగ్ లైఫ్’… దుల్కర్ కి మంచే జరిగింది..!

Dulquer Salmaan: ‘థగ్ లైఫ్’… దుల్కర్ కి మంచే జరిగింది..!

6 hours ago
పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన  “బ్యాచిలర్స్ ప్రేమకథలు”

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన “బ్యాచిలర్స్ ప్రేమకథలు”

8 hours ago
సంక్రాంతి 2026 పోటీ.. మూడో సినిమా వచ్చింది.. ఇంకా ఎవరొస్తారు?

సంక్రాంతి 2026 పోటీ.. మూడో సినిమా వచ్చింది.. ఇంకా ఎవరొస్తారు?

10 hours ago
Priyamani: స్టార్ హీరోయిన్ల రేంజ్లో ప్రియమణి పారితోషికం.. ఎలా?

13 hours ago
Manchu Vishnu: స్టార్‌ హీరోల సినిమాల్లో బాడీ డబుల్స్‌ ఉంటే తప్పేంటి? మంచు విష్ణు విచిత్ర వాదన!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version