విశ్వక్ సేన్ ముఖ్య అతిధిగా సూపర్ హిట్స్ ‘రెడ్ ఎఫ్.ఎమ్.’ స్వాతంత్ర్య దినోత్సవ వేడుక

Advertisement

సూపర్‌హిట్స్ 93.5 రెడ్‌ఎఫ్‌ఎం 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుక ఎంతో సంబరంగా జరుపుకుంది “మేమే ఇండియన్స్” సీజన్ 7, భిన్నత్వంలో ఏకత్వమే ముఖ్య ఉద్దేశ్యంగా జరిపిన ఈ కార్యక్రమంలో కూచిపూడి, లంబాడీ, ఒగ్గు ధోల్, కథక్, ఒడిస్సి నృత్యాలు ప్రదర్శించారు.

కొవిడ్ నిబంధనలతో… శరత్ సిటీ క్యాపిటల్ మాల్-కొండాపూర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సంచలన యువ కథానాయకుడు విశ్వక్ సేన్ పాల్గొన్నారు. రెడ్ ఎఫ్.ఎమ్ సరికొత్త జింగిల్ ను ఈ సందర్భంగా విశ్వక్ లాంచ్ చేసి.. రెడ్ ఎఫ్.ఎమ్ బృందాన్ని అభినందించారు!!

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus