Regina: చీరకట్టులో గ్లామర్ ఫీస్ట్ ఇచ్చిన రెజీనా.. వైరల్ అవుతున్న ఫోటోలు!
టాలీవుడ్ హీరోయిన్ రెజీనా..పరిచయం అవసరం లేని పేరు. 'శివ మనసులో శృతి'(ఎస్.ఎం.ఎస్) చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'రొటీన్ లవ్ స్టోరీ', 'పవర్', 'పిల్లా నువ్వు లేని జీవితం' 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్'.. వంటి పెద్ద సినిమాల్లో నటించింది.'అ!' 'ఎవరు' వంటి సినిమాల్లో కూడా డిఫరెంట్ రోల్స్ చేసింది. ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన గ్లామర్ ఫోటోలు హాట్ టాపిక్ అవుతున్నాయి. లేట్ చేయకుండా ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :