పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫోటోలను తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేయడంపై మాజీ భార్య రేణూ దేశాయ్ పై అనుచిత కామెంట్స్ చేసిన వారిపై తీవ్రంగా స్పందించారు. ‘తానేమీ పవన్ ను కాకా పట్టడం లేదని, 17 సంవత్సరాలుగా నేను పవన్ కి బెస్ట్ ఫ్రెండ్ ని.
పైగా 11 ఏళ్ళు ఆయనతో కలిసి జీవించాను.. ఇద్దరు పిల్లలకు తండ్రి ఆయన.’ అంటూ పవన్ కళ్యాణ్ పై తనకున్న హక్కును ఈ సందర్భంగా చాటిచెప్పారు.
https://www.youtube.com/watch?v=m9CHRBmNa8A