Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Renu Desai: పవన్ ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు: రేణు దేశాయ్

Renu Desai: పవన్ ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు: రేణు దేశాయ్

  • October 24, 2023 / 06:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Renu Desai: పవన్ ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు: రేణు దేశాయ్

పవన్ కళ్యాణ్ మాజీ భార్య నటి రేణు దేశాయ్ చాలా సంవత్సరాలు తర్వాత తిరిగి సినిమాలలో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈమె పవన్ కళ్యాణ్ తో కలిసి జానీ సినిమాలో చివరిగా నటించారు. ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి రేణు దేశాయ్ విడాకులు తీసుకొని పవన్ కళ్యాణ్ కి కూడా దూరమయ్యారు. అయితే ఈమె చాలా సంవత్సరాల తర్వాత టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమాలో రేణు దేశాయ్ హేమలత లవణం అనే పాత్రలో నటించారు. ఈమె పాత్ర నిడివి ఉన్నది కాసేపు అయినప్పటికీ ఈమె పాత్రకు చాలా మంచి ప్రాధాన్యత లభించిందని చెప్పాలి. ఇక ఈ సినిమాలో రేణు దేశాయ్ నటించడంతో ఈమె పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఈ ఇంటర్వ్యూలలో భాగంగా రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ గురించి పలు విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి ఈమెకు ప్రశ్న ఎదురవడంతో ఈమె చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.

పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని మీరు కోరుకుంటున్నారా అన్న ప్రశ్న ఈమెకు ఎదురు కావడంతో పవన్ ముఖ్యమంత్రి అవ్వడం గురించి రేణు దేశాయ్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఒక మంచి పొలిటిషియన్ గా ఈ సొసైటీ అవసరమని నేను గత వీడియోలలో తెలియజేశాను అది నా అభిప్రాయం మాత్రమే ఆయన సీఎం అవ్వాలని నేను కోరుకోను ఆయన సీఎం అవడం కాకపోవడం అనేది ఆ దైవ సంకల్పం అని రేణు దేశాయ్ వెల్లడించారు. ఆ దేవుడు ఉన్నారు దేవుడే అన్ని డిసైడ్ చేస్తారని నేనైతే ఒక కామన్ వ్యక్తిగా కూడా ఆయన పట్ల స్టాండ్ తీసుకొని అంటూ రేణు దేశాయ్ వెల్లడించారు.
.
ఇక పవన్ కళ్యాణ్ గురించి తాను మాట్లాడటానికి కూడా ఇష్టపడనని ఈమె తెలియజేశారు. ఇక పవన్ కళ్యాణ్ గురించి నేను ఏం మాట్లాడినా అందులో ఉన్నటువంటి చెడు మాత్రమే వెతికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నన్ను దారుణంగా ట్రోల్ చేయడమే కాకుండా వార్నింగ్ కూడా ఇస్తున్నారని ఈ సందర్భంగా వెల్లడించారు. ఇలా పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి రేణు దేశాయ్ ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Renu Desai

Also Read

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

related news

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

trending news

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

7 hours ago
Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

17 hours ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

20 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

22 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

50 mins ago
Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

20 hours ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version