Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ట్వీట్ తో మరో రచ్చ మొదలు !

ట్వీట్ తో మరో రచ్చ మొదలు !

  • April 24, 2017 / 07:40 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ట్వీట్ తో మరో రచ్చ మొదలు !

అసలు రాత్రయ్యింది అంటే…ఎవరైన హ్యాపీగా తిని, సుఖంగా నిద్రపోతారు…అయితే అందరూ నిద్రపొయె సమయంలో ఒక్కరు మాత్రం ఒక పెగ్ ఫిక్స్ చేసుకుని…తనకు నచ్చింది…కాదు కాదు…తనకు తోచింది, మనసులో ఉన్న భావాన్ని ట్విటర్ ద్వారా అందరికీ తెలియజేసే ప్రయత్నంలో భాగంగా వివాదాలకు ఆజ్యం పోస్తూ ఉంటాడు…ఇప్పటికీ మీకు అర్ధం అయిపోయి ఉండాలి…ఆ మహానుభావుడు ఎవరా అని…అవును మీ గెస్ కరెక్ట్…నేను మాట్లాడేది అక్షరాల మన రామ్ గోపాల్ వర్మ గురించే….విషయం ఏమిటంటే…ఆర్జీవీ మళ్లీ ట్వీట్ చేశాడు…ఈసారి ఎవరినో తిడుతూ కాదు…ఒక హీరోకి మద్దతుగా మాట్లాడుతూ….విషయం ఏమిటంటే….ప్రతీ ఏటా జరిగే…సినీ అవార్డులు వివాదాస్పదంగా మారుతున్న సంగతి తెలిసిందే….. ఆ వివాదాలకు….సినీ ప్రముఖులు ఈ అగ్నికి మరింత ఆజ్యం పోస్తున్నారు. చల్లారుతున్న సమయంలో మరింతగా మంటలు రాజేస్తున్నారు.

తాజాగా వివాదాస్పద సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ అదేపని చేశారు. కొద్దిరోజులుగా జరుగుతున్న జాతీయ చలన చిత్ర అవార్డుల వివాదంలో ఆయన కూడా ఒక రాయేశారు. అమీర్ ఖాన్ కు మద్దతుగా మాట్లాడి ఈ చర్చను ముగియకుండా చేశారు. కాస్త లోతుల్లోకి వెళితే….రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ…  మన దేశంలో ఉన్న గొప్ప ఫిలిం మేకర్లలో అమీర్ ఖాన్ ఒకడని… ఆయనకు అవార్డులు రానంత మాత్రాన ఆయన స్థాయి తగ్గిపోదని అన్నాడు. అమీర్ ప్రతిభను అవార్డుల కమిటీ నిర్ణయంతో కొలవలేమని చెప్పాడు. అసలు ఏ అవార్డుల ఫంక్షన్లకు అమీర్ ఖాన్ హాజరు కాడని అన్నాడు. దీనితో ఈ గొడవ మరింత ముదిరి…తారా స్థాయికి చేరుకునే ప్రమాధం ఉంది అని టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న వాదన…

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamir Khan
  • #Aamir Khan Movies
  • #national awards
  • #RGV
  • #RGV Tweets

Also Read

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

National Awards: నేషనల్‌ అవార్డ్స్‌పై పొలిటికల్‌ ఎఫెక్ట్‌… మొదలైన మాటల తూటాలు

National Awards: నేషనల్‌ అవార్డ్స్‌ – 2024.. తెలుగులో ఎవరికొచ్చాయ్‌?

Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

trending news

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

16 hours ago
Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

16 hours ago
Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

17 hours ago
Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

17 hours ago
NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

1 day ago

latest news

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

6 hours ago
Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

7 hours ago
Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

8 hours ago
Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

11 hours ago
Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version